Mullapodallo Mallepandiri and Snehamu- Tyagamu

Rs.150
Rs.150

Mullapodallo Mallepandiri and Snehamu- Tyagamu
INR
NAVOPH0513
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         మానవుడు మానవుడిగా జీవించడం నేర్చుకున్న దగ్గర్నుంచి, మానవ జాతి చరిత్ర ప్రారంభమైన నాటినుండీ- భారత దేశం చరిత్రకు ఏనాడూ దూరంగాలేదు. మొసపటేనియాలోని టైగ్రిస్ నదీ తీరములో, ఈజిప్టు - నైలునదీ తీరంలో, మధ్యధరా తీరంలో గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలలో ప్రథమంగా నాగరికత విలసిల్లిన రోజుల్లోనే గంగా, సింధూ మైదానాల్లో నాగరికత వెలిసింది. ఇవ్వాళ నాగరికతా కేంద్రాలుగా తలంచబడుతున్న అమెరికా వంటి దేశాలు ఆ రోజుల్లో - మానవుడు నివసించలేని మహారణ్యాలు, బుడుగు ప్రదేశాలు. వీటికే పేరు అయినా పెట్టాలని, అక్కడ నివాసయోగ్యంగా ఉంటుందని - మానవ మాత్రుడు అనుకోలేదు. అసలు ఆ ప్రదేశాలున్నాయోలేదో ఎవరికీ తెలీదు.

          ఈ నవల - బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక అమ్మాయికి ఎదురైన వ్యక్తులు, సంఘటనలు, అనుభవాల నేపథ్యంలో సాగింది. కాల్పనికతకు కూడా మన బతుకుల్లోని కొందరు వ్యక్తులు, సంఘటనలు, అనుభవాలు ప్రేరణ కలిగిస్తాయని చెప్పే రచన.

                                                                                  - పసుపులేటి మల్లికార్జునరావు 

         మానవుడు మానవుడిగా జీవించడం నేర్చుకున్న దగ్గర్నుంచి, మానవ జాతి చరిత్ర ప్రారంభమైన నాటినుండీ- భారత దేశం చరిత్రకు ఏనాడూ దూరంగాలేదు. మొసపటేనియాలోని టైగ్రిస్ నదీ తీరములో, ఈజిప్టు - నైలునదీ తీరంలో, మధ్యధరా తీరంలో గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలలో ప్రథమంగా నాగరికత విలసిల్లిన రోజుల్లోనే గంగా, సింధూ మైదానాల్లో నాగరికత వెలిసింది. ఇవ్వాళ నాగరికతా కేంద్రాలుగా తలంచబడుతున్న అమెరికా వంటి దేశాలు ఆ రోజుల్లో - మానవుడు నివసించలేని మహారణ్యాలు, బుడుగు ప్రదేశాలు. వీటికే పేరు అయినా పెట్టాలని, అక్కడ నివాసయోగ్యంగా ఉంటుందని - మానవ మాత్రుడు అనుకోలేదు. అసలు ఆ ప్రదేశాలున్నాయోలేదో ఎవరికీ తెలీదు.           ఈ నవల - బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక అమ్మాయికి ఎదురైన వ్యక్తులు, సంఘటనలు, అనుభవాల నేపథ్యంలో సాగింది. కాల్పనికతకు కూడా మన బతుకుల్లోని కొందరు వ్యక్తులు, సంఘటనలు, అనుభవాలు ప్రేరణ కలిగిస్తాయని చెప్పే రచన.                                                                                   - పసుపులేటి మల్లికార్జునరావు 

Features

  • : Mullapodallo Mallepandiri and Snehamu- Tyagamu
  • : Pasupuleti Mallikarjuna Rao
  • : Navodaya Publishers
  • : NAVOPH0513
  • : Paperback
  • : 2014
  • : 376
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mullapodallo Mallepandiri and Snehamu- Tyagamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam