మొదటి ప్రపంచంలో ఒక సామాన్య పౌరునిగా ఆస్ట్రియాలో జన్మించి జర్మనీ తరపున పోరాడి అందులో జర్మనీ ఓడిపోగా నానాజాతి సమితి ఇతర జర్మన్ వ్యతిరేక ఐరోపాదేశాలూ జర్మనీని నిర్వీర్య చేయగా హిట్లర్ 40 మంది వున్న 'నాజీ' పార్టీలో చేరి జర్మన్ లలోని అసంతృప్తిని తనకనుకూలంగా మలచుకొని జర్మనీని చాన్సలర్ తర్వాత అధ్యక్షుడు; సర్వసేనాధిపతి అయి రెండవ ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువై అటు పశ్చిమ ఐరోపాలో బ్రిటన్ వరకూ తూర్పున రష్యావరకూ జర్మన్ సామ్రాజ్యాన్ని విస్తరించి తనకు తానే సాటి అనిపించుకున్నాడు.
కాని యుద్ధపుచివరి దశలో ప్రపంచాన్నే జయించాదలచి తప్పుడు ఎత్తుగడలతో రష్యాలో ఓటమిచెంది అటునుండి బ్రిటన్ కు అమెరికా సహాయపడగా తను జయించిన రాజ్యాలు పోగొట్టుకోవడమేకాక జర్మనీని కూడా సర్వనాశనం వైపు నడిపి చివరికి పరాభావంతో ఆత్మాహత్య చేసుకున్న మొండివాడేకాక ఆర్యతెగ అందునా జర్మన్ లే అధికులని చాటదలచి యుద్దాలతో జర్మనీని, ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన అహంకారి. మేధావి క్రూరుడైతే ఏమి జరుగుతుందో హిట్లర్ జీవిత చరిత్ర తెలియజేస్తుంది. అది తెలుసుకోవడానికాక రెండవ ప్రపంచ యుద్ధ కారణాలు, యుద్ధ ప్రభావాలు తెలుసుకోవడానికి ఈ రచన చదవండి.
- స్వర్ణ
మొదటి ప్రపంచంలో ఒక సామాన్య పౌరునిగా ఆస్ట్రియాలో జన్మించి జర్మనీ తరపున పోరాడి అందులో జర్మనీ ఓడిపోగా నానాజాతి సమితి ఇతర జర్మన్ వ్యతిరేక ఐరోపాదేశాలూ జర్మనీని నిర్వీర్య చేయగా హిట్లర్ 40 మంది వున్న 'నాజీ' పార్టీలో చేరి జర్మన్ లలోని అసంతృప్తిని తనకనుకూలంగా మలచుకొని జర్మనీని చాన్సలర్ తర్వాత అధ్యక్షుడు; సర్వసేనాధిపతి అయి రెండవ ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువై అటు పశ్చిమ ఐరోపాలో బ్రిటన్ వరకూ తూర్పున రష్యావరకూ జర్మన్ సామ్రాజ్యాన్ని విస్తరించి తనకు తానే సాటి అనిపించుకున్నాడు. కాని యుద్ధపుచివరి దశలో ప్రపంచాన్నే జయించాదలచి తప్పుడు ఎత్తుగడలతో రష్యాలో ఓటమిచెంది అటునుండి బ్రిటన్ కు అమెరికా సహాయపడగా తను జయించిన రాజ్యాలు పోగొట్టుకోవడమేకాక జర్మనీని కూడా సర్వనాశనం వైపు నడిపి చివరికి పరాభావంతో ఆత్మాహత్య చేసుకున్న మొండివాడేకాక ఆర్యతెగ అందునా జర్మన్ లే అధికులని చాటదలచి యుద్దాలతో జర్మనీని, ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన అహంకారి. మేధావి క్రూరుడైతే ఏమి జరుగుతుందో హిట్లర్ జీవిత చరిత్ర తెలియజేస్తుంది. అది తెలుసుకోవడానికాక రెండవ ప్రపంచ యుద్ధ కారణాలు, యుద్ధ ప్రభావాలు తెలుసుకోవడానికి ఈ రచన చదవండి. - స్వర్ణ© 2017,www.logili.com All Rights Reserved.