చరిత్ర గతిని మార్చిన గ్రంధకర్తలవలెనే ప్రపంచ చరిత్రలో చరిత్ర గతిని మార్చిన వీరాధివీరులేందరో.క్రీ||పూ. నుండి నేటి వరకూ గల ఆ వీరుల సంగ్రహ చరిత్ర రాయాలనేది ఈ రచయిత సంకల్పం.
చెంఘిజ్ ఖాన్ ఒక చిన్న మంగోల్ తండా నాయకుడికి జన్మించి తన 12వ ఏట కత్తిపట్టి తన చుట్టూ పక్కల తండాలను నయానో, భయానో ఏకంచేసి నాగరిక ప్రపంచం తమను అనగదోక్కిన విధానం చూసి వారిపై కత్తిగట్టి మధ్య ఆసియా, చైనాలను జయించి మహా సామ్రాజ్యాన్ని స్థాపించి 50 సంవత్సరాలుకు పైగా సుదీర్ఘ పోరాటాలలో గడిపి మంగోల్ మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన మహావీరుడు. మతం మీద అతని అభిప్రాయాలు నేటి నాగరిక ప్రపంచానికి కూడా కనువిప్పు. ఏక నాయకత్వంలో ఇంతటి సామ్రాజ్యాన్ని స్థాపించడమేగాక ఆ సామ్రాజ్యం 150 సంవత్సరాలు నిలబడే క్రమశిక్షణా వారసత్వం ఇచ్చిన మహావీరుడు చెంఘిజ్ ఖాన్.
వీరి జీవితాలు యువతకు నేటి ప్రపంచంలో కూడా నాయకత్వ లక్షణాలు నేర్పుతాయని ఆశించడమే ఈ రచనకు కారణం.
చరిత్ర గతిని మార్చిన గ్రంధకర్తలవలెనే ప్రపంచ చరిత్రలో చరిత్ర గతిని మార్చిన వీరాధివీరులేందరో.క్రీ||పూ. నుండి నేటి వరకూ గల ఆ వీరుల సంగ్రహ చరిత్ర రాయాలనేది ఈ రచయిత సంకల్పం. చెంఘిజ్ ఖాన్ ఒక చిన్న మంగోల్ తండా నాయకుడికి జన్మించి తన 12వ ఏట కత్తిపట్టి తన చుట్టూ పక్కల తండాలను నయానో, భయానో ఏకంచేసి నాగరిక ప్రపంచం తమను అనగదోక్కిన విధానం చూసి వారిపై కత్తిగట్టి మధ్య ఆసియా, చైనాలను జయించి మహా సామ్రాజ్యాన్ని స్థాపించి 50 సంవత్సరాలుకు పైగా సుదీర్ఘ పోరాటాలలో గడిపి మంగోల్ మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన మహావీరుడు. మతం మీద అతని అభిప్రాయాలు నేటి నాగరిక ప్రపంచానికి కూడా కనువిప్పు. ఏక నాయకత్వంలో ఇంతటి సామ్రాజ్యాన్ని స్థాపించడమేగాక ఆ సామ్రాజ్యం 150 సంవత్సరాలు నిలబడే క్రమశిక్షణా వారసత్వం ఇచ్చిన మహావీరుడు చెంఘిజ్ ఖాన్. వీరి జీవితాలు యువతకు నేటి ప్రపంచంలో కూడా నాయకత్వ లక్షణాలు నేర్పుతాయని ఆశించడమే ఈ రచనకు కారణం.
© 2017,www.logili.com All Rights Reserved.