Napolean The French Emperor

By Swarna (Author)
Rs.100
Rs.100

Napolean The French Emperor
INR
EMESCO0726
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఎక్కడో అనాగరిక దీవిలో జన్మించి దాన్ని ఫ్రాన్స్ ఆక్రమించగా తన తండ్రితోపాటు ఫ్రాన్స్ చేరి ఒకొక్క మెట్టూ ఎదిగి ఐరోపాను శాసించిన అద్భుత ప్రతిభాశాలి. ఎన్నో యుద్ధాలు, ఎన్నో విజయాలు, ఎన్నో పరాజయాలు తర్వాత కూడా ఫ్రెంచ్ ప్రజలకు అతడొక లెజెండ్. రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా, నియంతృత్వమైనా అది ప్రజల బాగోగులను గుర్తించకుంటే మనలేదని ప్రగాడంగానమ్మిన వ్యక్తి. లాటిన్ క్రీస్తు రాజ్యంలో రోమ్  చర్చి యొక్క ప్రాబల్యం మాత్రమే ఐరోపాను శాసిస్తున్న సమయంలో అతడు పోప్ ని బంధించడమే కాక "మతం వేరు - రాజ్యం వేరు" అని పరిపాలనలో మతం జోక్యం చేసుకోరాదని నిర్ద్వందంగా ప్రకటించిన వ్యక్తి.

          అతడు జీవించిన కాలంలో ఐరోపారాజ్యాలన్నీ తమకు తెలియని భూభాగాలపై ఆధిపత్యం కొరకు పోరాడాయి. అందులో ముఖ్యంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్ అయితే నౌకా సైనిక శక్తి వున్న ఇంగ్లండ్, మతశక్తులు ఒక పక్క, నెపోలియన్ నియంతృత్వాన్ని భరించలేని అతని మిత్ర కూటమి కలసి అతడిని ఓడించి ఎల్బా దీవిలో బంధించారు. అతడు కొత్త సైన్యంతో సముద్రందాటి మరల సైనిక శక్తి సమీకరించి వాటర్ లూ చివరి యుద్ధం చేసి ఓడిపోయి బ్రిటన్ బందీగా సెయింట్ హేలానాలో ఉంది అక్కడే మరణించాడు.

         ఎక్కడో అనాగరిక దీవిలో జన్మించి దాన్ని ఫ్రాన్స్ ఆక్రమించగా తన తండ్రితోపాటు ఫ్రాన్స్ చేరి ఒకొక్క మెట్టూ ఎదిగి ఐరోపాను శాసించిన అద్భుత ప్రతిభాశాలి. ఎన్నో యుద్ధాలు, ఎన్నో విజయాలు, ఎన్నో పరాజయాలు తర్వాత కూడా ఫ్రెంచ్ ప్రజలకు అతడొక లెజెండ్. రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా, నియంతృత్వమైనా అది ప్రజల బాగోగులను గుర్తించకుంటే మనలేదని ప్రగాడంగానమ్మిన వ్యక్తి. లాటిన్ క్రీస్తు రాజ్యంలో రోమ్  చర్చి యొక్క ప్రాబల్యం మాత్రమే ఐరోపాను శాసిస్తున్న సమయంలో అతడు పోప్ ని బంధించడమే కాక "మతం వేరు - రాజ్యం వేరు" అని పరిపాలనలో మతం జోక్యం చేసుకోరాదని నిర్ద్వందంగా ప్రకటించిన వ్యక్తి.           అతడు జీవించిన కాలంలో ఐరోపారాజ్యాలన్నీ తమకు తెలియని భూభాగాలపై ఆధిపత్యం కొరకు పోరాడాయి. అందులో ముఖ్యంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్ అయితే నౌకా సైనిక శక్తి వున్న ఇంగ్లండ్, మతశక్తులు ఒక పక్క, నెపోలియన్ నియంతృత్వాన్ని భరించలేని అతని మిత్ర కూటమి కలసి అతడిని ఓడించి ఎల్బా దీవిలో బంధించారు. అతడు కొత్త సైన్యంతో సముద్రందాటి మరల సైనిక శక్తి సమీకరించి వాటర్ లూ చివరి యుద్ధం చేసి ఓడిపోయి బ్రిటన్ బందీగా సెయింట్ హేలానాలో ఉంది అక్కడే మరణించాడు.

Features

  • : Napolean The French Emperor
  • : Swarna
  • : Pallavi Publications
  • : EMESCO0726
  • : Paperback
  • : 2015
  • : 135
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Napolean The French Emperor

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam