మహనీయుల జీవిత చరిత్రలు సదా స్ఫూర్తిని కలిగిస్తాయి. ఎల్లలులేని వారి జీవిత లోతులు తెలుసుకోవడం పరిశోధకులకు సైతం అంతు చిక్కనిది. అనుసరణీయము, పారదర్శకతల సమ్మిళితమై ప్రకాశించే వీరి జీవన విధానం. వీరు కారణజన్ములు అని స్పష్టంగా చెబుతుంది. విప్లవకారుడిగా, అతివాదిగా పేరుపొందిన వ్యక్తి ఆ తరువాతి కాలంలో గొప్ప తత్వవేత్తగా ఎదుగుతాడని, ఆదర్శపురుషుడుగా కీర్తింపబడుతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. జైలులో నిర్భంధ జీవితం గడుపుతూ ఉన్నా తనలోని మానసిక పరిణామం వల్ల ఆధ్యాత్మిక చింతనాపరుడై తోటివారిలో భగవంతుని దర్శిచగలిగిన మహాపురుషుడు అరవిందుడు.
మహనీయుల జీవిత చరిత్రలు సదా స్ఫూర్తిని కలిగిస్తాయి. ఎల్లలులేని వారి జీవిత లోతులు తెలుసుకోవడం పరిశోధకులకు సైతం అంతు చిక్కనిది. అనుసరణీయము, పారదర్శకతల సమ్మిళితమై ప్రకాశించే వీరి జీవన విధానం. వీరు కారణజన్ములు అని స్పష్టంగా చెబుతుంది. విప్లవకారుడిగా, అతివాదిగా పేరుపొందిన వ్యక్తి ఆ తరువాతి కాలంలో గొప్ప తత్వవేత్తగా ఎదుగుతాడని, ఆదర్శపురుషుడుగా కీర్తింపబడుతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. జైలులో నిర్భంధ జీవితం గడుపుతూ ఉన్నా తనలోని మానసిక పరిణామం వల్ల ఆధ్యాత్మిక చింతనాపరుడై తోటివారిలో భగవంతుని దర్శిచగలిగిన మహాపురుషుడు అరవిందుడు.© 2017,www.logili.com All Rights Reserved.