మహాభారతం భారతదేశంలో ఒక గొప్ప ఇతిహాసంగా చాలాకాలంగా నిలిచి ఉంది. కురుక్షేత్రంలో విజేతల దృష్టికోణం నుంచి చెప్పబడిన 'జయ' పాండవుల కథ అయితే, 'అజేయుడు' అపరాజితులైన కౌరవుల గాథ. వారిలో ఒక్కరు కూడా మిగలకుండా అందరూ చంపబాడతారు. భారతఖండంలోని అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం నడిబొడ్డులో విప్లవం రాజుకుంటూ ఉంది.
కురువంశానికి పెద్దదిక్కు, భీష్ముడు తన హస్తినాపుర సామ్రాజ్యంలో ఐకమత్యాన్ని నిలిపి ఉంచేందుకు శాహాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. సింహాసాన్ని అధిష్టించినది అంధ మహారాజు ధృతరాష్ట్రుడు. అన్యదేశస్తురాలైన ఆయన రాణి గాంధారి. సింహాసనం నీడలో వితంతువైన రాణి కుంతీ నిలబడి ఉంది. అందరూ ఆమోదించిన తన జ్యేష్ఠ కుమారుడిని హస్తినాపురానికి రాజుని చెయ్యాలన్నది ఆమె ఆకాంక్ష.
మహాభారతం భారతదేశంలో ఒక గొప్ప ఇతిహాసంగా చాలాకాలంగా నిలిచి ఉంది. కురుక్షేత్రంలో విజేతల దృష్టికోణం నుంచి చెప్పబడిన 'జయ' పాండవుల కథ అయితే, 'అజేయుడు' అపరాజితులైన కౌరవుల గాథ. వారిలో ఒక్కరు కూడా మిగలకుండా అందరూ చంపబాడతారు. భారతఖండంలోని అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం నడిబొడ్డులో విప్లవం రాజుకుంటూ ఉంది. కురువంశానికి పెద్దదిక్కు, భీష్ముడు తన హస్తినాపుర సామ్రాజ్యంలో ఐకమత్యాన్ని నిలిపి ఉంచేందుకు శాహాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. సింహాసాన్ని అధిష్టించినది అంధ మహారాజు ధృతరాష్ట్రుడు. అన్యదేశస్తురాలైన ఆయన రాణి గాంధారి. సింహాసనం నీడలో వితంతువైన రాణి కుంతీ నిలబడి ఉంది. అందరూ ఆమోదించిన తన జ్యేష్ఠ కుమారుడిని హస్తినాపురానికి రాజుని చెయ్యాలన్నది ఆమె ఆకాంక్ష.© 2017,www.logili.com All Rights Reserved.