Genghiz Khan

By V Yan (Author), R V R (Author)
Rs.250
Rs.250

Genghiz Khan
INR
VISHALA924
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          నగర జీవిత విధానం మీద సంచార జీవిత విధాన ఆధిక్యత జెంఘిజ్ ఖాన్ చూపించదలచుకున్నాడు. తాము జయించిన ప్రాంతాల నుంచి కప్పం రాబట్టుకుంటూ ఎక్కువ పచ్చికబీళ్ల మీదనే ఉండాలని అనుకున్నాడు, వ్యవస్థపరంగా ఎక్కువ అభివృద్ధి చెందిన నగర నాగరికత ఉన్నప్పుడు జెంఘిజ్ ఖాన్ చేసినలాంటి ప్రయత్నాలు నెరవేరవు. జెంఘిజ్ ఖాన్ నిరక్షరాస్యుడు. అసలు లిపి అనేది ఒకటి ఉందని కూడా తేలేదు. అంచేత నోటి మాటగానే దౌత్యాలు, ఆజ్ఞలు, వ్యవహారాలు నడిచేవి. కాని లిపి అనేది ఒకటి ఉందని తెలిశాక దాని విలువని గుర్తించాడు జెంఘిజ్ ఖాన్. దాన్ని వాడుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. జెంఘిజ్ ఖాన్ ఏదో అనాగరిక తండాలో మహాతెలివైన వాడవడం మూలంగానే ప్రపంచాన్ని గజగజలాడించే దండయాత్రలు చేశాడని కాదు. తండా రాజకీయాల్లో మహానేర్పరి.

               ఆ ఆంతరంగిక దౌత్యనీతి బాగా తెలిసిన వాడు. జెంఘిజ్ ఖాన్ ని వ్యక్తిగా పరస్పర విరుద్ధ అంచనాలు వేశారు. నెహ్రూగారి లాంటివారు "This man fascinates me" అన్నారు. ఏడువందల సంవత్సరాల తర్వాత, "దేవుడి శాపం" గా వచ్చిన వాడని పర్షియన్లు, తురుష్కులు, పాశ్చాత్య చరిత్రకారులు "కీర్తించిన" జెంఘిజ్ ఖాన్ కి నెహ్రూ గారు గారు చాలా గౌరవం ఇచ్చారు. ఎన్ని పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఎంతమంది వ్యక్తం చేసినా జెంఘిజ్ ఖాన్ మహావీరుడన్న విషయాన్ని ఎవరూ విస్మరించలేదు. అలాంటి వాడు మంగోలులో మహానేత జెంఘిజ్ ఖాన్.

          నగర జీవిత విధానం మీద సంచార జీవిత విధాన ఆధిక్యత జెంఘిజ్ ఖాన్ చూపించదలచుకున్నాడు. తాము జయించిన ప్రాంతాల నుంచి కప్పం రాబట్టుకుంటూ ఎక్కువ పచ్చికబీళ్ల మీదనే ఉండాలని అనుకున్నాడు, వ్యవస్థపరంగా ఎక్కువ అభివృద్ధి చెందిన నగర నాగరికత ఉన్నప్పుడు జెంఘిజ్ ఖాన్ చేసినలాంటి ప్రయత్నాలు నెరవేరవు. జెంఘిజ్ ఖాన్ నిరక్షరాస్యుడు. అసలు లిపి అనేది ఒకటి ఉందని కూడా తేలేదు. అంచేత నోటి మాటగానే దౌత్యాలు, ఆజ్ఞలు, వ్యవహారాలు నడిచేవి. కాని లిపి అనేది ఒకటి ఉందని తెలిశాక దాని విలువని గుర్తించాడు జెంఘిజ్ ఖాన్. దాన్ని వాడుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. జెంఘిజ్ ఖాన్ ఏదో అనాగరిక తండాలో మహాతెలివైన వాడవడం మూలంగానే ప్రపంచాన్ని గజగజలాడించే దండయాత్రలు చేశాడని కాదు. తండా రాజకీయాల్లో మహానేర్పరి.                ఆ ఆంతరంగిక దౌత్యనీతి బాగా తెలిసిన వాడు. జెంఘిజ్ ఖాన్ ని వ్యక్తిగా పరస్పర విరుద్ధ అంచనాలు వేశారు. నెహ్రూగారి లాంటివారు "This man fascinates me" అన్నారు. ఏడువందల సంవత్సరాల తర్వాత, "దేవుడి శాపం" గా వచ్చిన వాడని పర్షియన్లు, తురుష్కులు, పాశ్చాత్య చరిత్రకారులు "కీర్తించిన" జెంఘిజ్ ఖాన్ కి నెహ్రూ గారు గారు చాలా గౌరవం ఇచ్చారు. ఎన్ని పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఎంతమంది వ్యక్తం చేసినా జెంఘిజ్ ఖాన్ మహావీరుడన్న విషయాన్ని ఎవరూ విస్మరించలేదు. అలాంటి వాడు మంగోలులో మహానేత జెంఘిజ్ ఖాన్.

Features

  • : Genghiz Khan
  • : V Yan
  • : Vishalandhra Publishing House
  • : VISHALA924
  • : Paperback
  • : 2016
  • : 358
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Genghiz Khan

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam