హిందూ మతం దృష్టిలో ఈ మొత్తం విశ్వము పవిత్రమైన మూర్తిత్రయమే; ఒకరే ముగ్గురైనారు. ముగ్గురు ఒకటే. ఇంతటి ఉదాత్తమైన భావన కలిగిన హిందూ జాతి తరతరాలుగా విదేశీ దాడుల మూలంగా నిర్భాగ్యమైన, తృణీకరింపబడిన జాతి అయింది అంటాడు అలెన్ వాట్స్.
నీకు సరియైన ద్రుష్టి అలవాడినప్పుడు నీ జీవితంలో సంభవించే దుఃఖాలకు చింతించవు మహానుభావం కలిగిన సిల్వర్ బిర్చ్ ఆ లోకం నుండి ఏమని ప్రకటిస్తున్నాడో చుడండి.

మనదేశంలో పన్నెండవ శతాబ్దంలోనే విధవా వివాహాలున్నట్లు ప్రకటించిన భండార్కర్.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్