..... ఇంకా ప్రాంతాల ఎల్లలు దాటి,భాషల అంతరాలు లేని సాంఘిక , జానపద, పౌరాణిక ప్రక్రియల అన్నింటా, శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక భీభత్స రౌద్ర శాంత రసాలు, రతి ఉత్సాహ శోక విన్మయ హాస భయ జుగుప్స క్రోధ శ్రమ స్థాయిభావాలు అలవోకగా అభినయించిన "మల్లిక", కాత్యాయిని", "గుణవతి", "ఎరుకలసాని,"తులసమ్మ", "తాయారమ్మ", చిలకమ్మ",
ఆమె - మన "షావుకారు" జానకమ్మ!
ఆమె - శంకరమంచి జానకి!
ఆమె-
హాస్య... అద్భుత... కారుణ్య రసాభినయాల "సుబ్బులు".
సునిశిత శృంగారాల సమధికోత్సాహాల "సరోజ".
వీర రౌద్ర భీభత్స రస నటనా పాటవాల "రాధ".
లలి లవంగ హృదయ లావణ్య లోచనదీప్తుల కనుమపేశల శాంతమూర్తి "లలిత".
తప్త నిర్లిప్త నిష్కపట నటనల బొమ్మ బుగులుకాళ్లు "బుచ్చమ్మ".
నిరాడంబరత , నిరలంకార , నియోరియాలిస్టిక్ నిసర్గ రాసవైదుష్యాల "రామి".