భారతదేశంలోని రాజకీయ అగ్ర నాయకుల్లో ఒకరైన శ్రీ ఎల్ కె అద్వానీ ఆవిష్కరించిన అసాధారణమైన ఆత్మ చిత్రపటం - "నా దేశం, నా జీవితం." 1947 లో మతప్రేరణతో రూపొందించిన రెండు జాతుల సిద్ధాంతం ఆధారంగా దేశవిభజన కావడంతో తన ప్రేమాస్పదమైన సింధుప్రాంతాన్ని వీడి వలసవచ్చిన నేత అద్వానీ. ఆ తర్వాత సింద్ పాకిస్తాన్ లో భాగమైంది. ఈ విషాదాన్ని అద్వానీ ఈ గ్రంథంలో ప్రత్యేక్ష సాక్షిగా మన కళ్ళముందుంచారు. స్వాతంత్ర భారతంలో ఒక రాజకీయ కార్యకర్తగా ఆయన దాదాపు ఆరు దశాబ్దాల సామాజిక పరిణామాలన్నింటినీ ఒక పాత్రధారిగానూ, ఒక సమీప ప్రేక్షకునిగానూ తిలకించి రచించిన కథనమిది. భారత రాజకీయ పరిణామాన్ని ఒక దృక్పథంతో విశ్లేషించగల విశిష్టత అర్హత అద్వానీకే ఉంది.
'నా దేశం నా జీవితం' అద్వానీ ఆలోచనల్లో స్పష్టతకు, ద్రుడాభిప్రాయాలకు, శక్తివంతమైన ఆయన భావ వ్యక్తీకరణకు నిలువుటద్దం లాంటిది. ఈ లక్షణాలే అద్వానీ పట్ల ఆయన విమర్శకులకు, అభిమానులకు గౌరవాన్ని కల్పించింది. భారతదేశంలో ఒక అగ్ర రాజనీతిజ్ఞుడితోనూ, ఆయన పార్టీతోనూ దేశ చరిత్రతోనూ ప్రయాణించామన్న అనుభూతిని పాఠకులకు ఈ పుస్తకం కలిగిస్తుంది. ఆ రకంగా ఇది చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
భారతదేశంలోని రాజకీయ అగ్ర నాయకుల్లో ఒకరైన శ్రీ ఎల్ కె అద్వానీ ఆవిష్కరించిన అసాధారణమైన ఆత్మ చిత్రపటం - "నా దేశం, నా జీవితం." 1947 లో మతప్రేరణతో రూపొందించిన రెండు జాతుల సిద్ధాంతం ఆధారంగా దేశవిభజన కావడంతో తన ప్రేమాస్పదమైన సింధుప్రాంతాన్ని వీడి వలసవచ్చిన నేత అద్వానీ. ఆ తర్వాత సింద్ పాకిస్తాన్ లో భాగమైంది. ఈ విషాదాన్ని అద్వానీ ఈ గ్రంథంలో ప్రత్యేక్ష సాక్షిగా మన కళ్ళముందుంచారు. స్వాతంత్ర భారతంలో ఒక రాజకీయ కార్యకర్తగా ఆయన దాదాపు ఆరు దశాబ్దాల సామాజిక పరిణామాలన్నింటినీ ఒక పాత్రధారిగానూ, ఒక సమీప ప్రేక్షకునిగానూ తిలకించి రచించిన కథనమిది. భారత రాజకీయ పరిణామాన్ని ఒక దృక్పథంతో విశ్లేషించగల విశిష్టత అర్హత అద్వానీకే ఉంది. 'నా దేశం నా జీవితం' అద్వానీ ఆలోచనల్లో స్పష్టతకు, ద్రుడాభిప్రాయాలకు, శక్తివంతమైన ఆయన భావ వ్యక్తీకరణకు నిలువుటద్దం లాంటిది. ఈ లక్షణాలే అద్వానీ పట్ల ఆయన విమర్శకులకు, అభిమానులకు గౌరవాన్ని కల్పించింది. భారతదేశంలో ఒక అగ్ర రాజనీతిజ్ఞుడితోనూ, ఆయన పార్టీతోనూ దేశ చరిత్రతోనూ ప్రయాణించామన్న అనుభూతిని పాఠకులకు ఈ పుస్తకం కలిగిస్తుంది. ఆ రకంగా ఇది చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.© 2017,www.logili.com All Rights Reserved.