Natasamrat Dr Akkineni Dairy

By Sk Ibrahim (Author)
Rs.499
Rs.499

Natasamrat Dr Akkineni Dairy
INR
VISHALA654
Out Of Stock
499.0
Rs.499
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి 88 సం.లు సందర్భంగా 88 చిత్రాలతో పుస్తకం తయారు చేసి డమ్మీ కాపి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి చూపించాను. ఊహించని విధంగా మిగిలిన చిత్రాలు కూడా తయారు చేసి అన్ని చిత్రాలతో పుస్తకం విడుదల చేద్దామని అన్నారు అక్కినేని. ఆ తరువాత పది చిత్రాలు పూర్తి చేయవలసి వున్నా సమయానికి నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అలా కొంతకాలం అంతరాయం కలిగింది. ఆ తరువాత శ్రీ అక్కినేని నాగార్జున గారు పుస్తకానికి 'నటసామ్రాట్ డా అక్కినేని డైరీ' పేరు పెట్టే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్కినేని ఇంటర్ నేషనల్ ఫౌండేషన్ వారి సహకారాలతో మరియు అక్కినేని కుటుంబ సభ్యుల సహృదయంతో ఈ పుస్తకం ఆవిష్కరింపబడినది.

                                                 - షేక్ ఇబ్రహీం

దేశం మారాలి, మనుషులు మారాలి

మంచి, మానవత్వం మేల్కొనాలి

మనం కాకపోయినా ఈ మార్పును

మన బిడ్డలు కనులారా చూడాలి

                         - అక్కినేని నాగేశ్వరరావు

          శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి 88 సం.లు సందర్భంగా 88 చిత్రాలతో పుస్తకం తయారు చేసి డమ్మీ కాపి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి చూపించాను. ఊహించని విధంగా మిగిలిన చిత్రాలు కూడా తయారు చేసి అన్ని చిత్రాలతో పుస్తకం విడుదల చేద్దామని అన్నారు అక్కినేని. ఆ తరువాత పది చిత్రాలు పూర్తి చేయవలసి వున్నా సమయానికి నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అలా కొంతకాలం అంతరాయం కలిగింది. ఆ తరువాత శ్రీ అక్కినేని నాగార్జున గారు పుస్తకానికి 'నటసామ్రాట్ డా అక్కినేని డైరీ' పేరు పెట్టే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్కినేని ఇంటర్ నేషనల్ ఫౌండేషన్ వారి సహకారాలతో మరియు అక్కినేని కుటుంబ సభ్యుల సహృదయంతో ఈ పుస్తకం ఆవిష్కరింపబడినది.                                                  - షేక్ ఇబ్రహీం దేశం మారాలి, మనుషులు మారాలి మంచి, మానవత్వం మేల్కొనాలి మనం కాకపోయినా ఈ మార్పును మన బిడ్డలు కనులారా చూడాలి                          - అక్కినేని నాగేశ్వరరావు

Features

  • : Natasamrat Dr Akkineni Dairy
  • : Sk Ibrahim
  • : Vishalandhra Publishers
  • : VISHALA654
  • : Paperback
  • : 2015
  • : 432
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 30.11.2015 5 0

Akineni is super actor in the film industry. iam very thankful to Sk.Ibrahim sir for published the Natasamrat Dr.Akkineni Dairy


Discussion:Natasamrat Dr Akkineni Dairy

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam