అర్జెంటినా రాజధాని బ్యూనస్ఎయిరెస్ కు చెందిన ఇద్దరు యువకులు 1952 జనవరిలో శక్తివంతమైన 500 సిసి నోర్టన్ మోటార్ సైకిల్ పై దక్షిణ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఆ ఇద్దరిలో ఒకరు ఇరవై ఒక్క సంవత్సరాల చేగువేరా. అర్జెంటినా, చిలి, పరురు, వెనిజుల మీదుగా వారి పర్యటన సాగింది. ఇది జరిగింది క్యూబా విప్లవానికి ఎనిమిదేళ్లు ముందు, ఆ విప్లవంలో చే పాలొన్నారు. ఆ తర్వాత కూడ ఆయన జీవితం మరింత సహసవంతమైనదిగా మారింది. అయినప్పటికీ ఈ మోటార్ సైకిల్ యాత్ర ఒక్కటే దానంతటదే గొప్ప సాహస కృత్యం. ఆ యాత్రకు సంబంధించిన డైరీల సంకలనం ఇది.
అర్జెంటినా రాజధాని బ్యూనస్ఎయిరెస్ కు చెందిన ఇద్దరు యువకులు 1952 జనవరిలో శక్తివంతమైన 500 సిసి నోర్టన్ మోటార్ సైకిల్ పై దక్షిణ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఆ ఇద్దరిలో ఒకరు ఇరవై ఒక్క సంవత్సరాల చేగువేరా. అర్జెంటినా, చిలి, పరురు, వెనిజుల మీదుగా వారి పర్యటన సాగింది. ఇది జరిగింది క్యూబా విప్లవానికి ఎనిమిదేళ్లు ముందు, ఆ విప్లవంలో చే పాలొన్నారు. ఆ తర్వాత కూడ ఆయన జీవితం మరింత సహసవంతమైనదిగా మారింది. అయినప్పటికీ ఈ మోటార్ సైకిల్ యాత్ర ఒక్కటే దానంతటదే గొప్ప సాహస కృత్యం. ఆ యాత్రకు సంబంధించిన డైరీల సంకలనం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.