ఇందులో... 300 మంది ప్రసిద్దుల జీవిత విషయాలు ఉన్నవి. వారు ఒక కాలానికి, ఒక ప్రాంతానికి చెందిన వారు కారు. యావత్ భారత భూమికి చెందిన వారు. పుణ్యపురుషులు, పురాణ పురుషులు, ఋషులు, కవి పండితులు, చక్రవర్తుల, రాజులు, దేశాభిమానులు, స్వాతంత్ర సమారయోధులు, చారిత్రిక పురుషులు, శాస్త్రజ్ఞులు, మునులు, జ్యోతిష్కులు ఇంకా ఎందరో మహానుభావులు చరిత్ర, వారు చేపట్టిన కార్యాలు ఇంకా, ఇంకా ఎన్నో విషయాలు ఇందులో పొందుపరచబడినవి. ఈ మహాపురుషులు నిష్వార్ధంగా వారి వారి రంగాలలో నిష్కలంగా తమ మాతృ భూమికి అకుంటిత సేవ చేసినారు. వారి కృషిని మనం మననం చేసుకొని వారి బాటలో నడిచి వారిలా పేరు తెచ్చుకోవాలని మా అభిలాష.
ఈ ప్రసిద్ధ భారతీయులు 2 భాగాలు. తెలుగులో తప్ప మరే భారతీయ భాషలోను ఇంత మందిని రాసిన వారు లేరు. ఇది ప్రతివారు చదివి తీరాలి. ప్రతి ఇంటిలో ఉండవలసిన ఏకైక గ్రంథం.
- పబ్లిషర్స్
ఇందులో... 300 మంది ప్రసిద్దుల జీవిత విషయాలు ఉన్నవి. వారు ఒక కాలానికి, ఒక ప్రాంతానికి చెందిన వారు కారు. యావత్ భారత భూమికి చెందిన వారు. పుణ్యపురుషులు, పురాణ పురుషులు, ఋషులు, కవి పండితులు, చక్రవర్తుల, రాజులు, దేశాభిమానులు, స్వాతంత్ర సమారయోధులు, చారిత్రిక పురుషులు, శాస్త్రజ్ఞులు, మునులు, జ్యోతిష్కులు ఇంకా ఎందరో మహానుభావులు చరిత్ర, వారు చేపట్టిన కార్యాలు ఇంకా, ఇంకా ఎన్నో విషయాలు ఇందులో పొందుపరచబడినవి. ఈ మహాపురుషులు నిష్వార్ధంగా వారి వారి రంగాలలో నిష్కలంగా తమ మాతృ భూమికి అకుంటిత సేవ చేసినారు. వారి కృషిని మనం మననం చేసుకొని వారి బాటలో నడిచి వారిలా పేరు తెచ్చుకోవాలని మా అభిలాష. ఈ ప్రసిద్ధ భారతీయులు 2 భాగాలు. తెలుగులో తప్ప మరే భారతీయ భాషలోను ఇంత మందిని రాసిన వారు లేరు. ఇది ప్రతివారు చదివి తీరాలి. ప్రతి ఇంటిలో ఉండవలసిన ఏకైక గ్రంథం. - పబ్లిషర్స్© 2017,www.logili.com All Rights Reserved.