మానవునికి ఆనందాన్ని ఇచ్చే సాధనాలు ఎన్నో ఉన్న ఆధ్యాత్మిక మార్గము మాత్రమే పరమ ఆనందమును ఇచ్చును. ప్రతి మనిషికి స్వాభావికమైన తత్వము ప్రేమ. ఆ ప్రేమ కేవలము మానవులయందు కలిగినచో అది అశాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. దీని వలన ఎక్కువగా దుఃఖమే కలుగుతుంది. అదే ప్రేమ భగవంతుని యందు కలిగినచో దానిని భక్తి అని అంటారు. ఈ ప్రేమ వలన మానవునికి గొప్ప ఆనందమే తప్ప దుఃఖమెన్నడూ కలుగదు. అటువంటి భక్తి ప్రభోదించి మతము వైష్ణవ మతము. వైష్ణవ మతములో ముఖ్యముగా నాలుగింటిని పేర్కొందురు .