జాతీయ, అంతర్జాతీయంగా అత్యంత ప్రముఖులు ఎందరో ఉన్నారు. చిరస్మరణీయులైన వారి జీవితాలు మనకు సదా మార్గదర్శనం చేస్తూ ఉంటాయి. ఉద్దీపన కలిగించి మనను ప్రభావితం చేస్తాయి. అలాంటి వారిలో రాజకీయ నాయకులు, కళాకారులు, చిత్రకారులు, రచయితలు, సంగీతకారులు, శాస్త్రవేత్తలు, సంఘసేవకులు, క్రీడాకారులు, నటులు, ప్రవక్తలు, నియంతలు ఇలా ఎందరో ఉన్నారు. ఇక్కడ మనం రచయితల్లో చిరస్మరణీయుడైన "విలియం షేక్స్ పియర్" జీవితం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం! షేక్స్ పియర్ ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన ఎన్నో నాటకాలను రచించాడు. అవి ఈనాటికీ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ ఉన్నాయి. షేక్స్ పియర్ గురించి మరిన్ని వివరాలు, విషయాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.
జాతీయ, అంతర్జాతీయంగా అత్యంత ప్రముఖులు ఎందరో ఉన్నారు. చిరస్మరణీయులైన వారి జీవితాలు మనకు సదా మార్గదర్శనం చేస్తూ ఉంటాయి. ఉద్దీపన కలిగించి మనను ప్రభావితం చేస్తాయి. అలాంటి వారిలో రాజకీయ నాయకులు, కళాకారులు, చిత్రకారులు, రచయితలు, సంగీతకారులు, శాస్త్రవేత్తలు, సంఘసేవకులు, క్రీడాకారులు, నటులు, ప్రవక్తలు, నియంతలు ఇలా ఎందరో ఉన్నారు. ఇక్కడ మనం రచయితల్లో చిరస్మరణీయుడైన "విలియం షేక్స్ పియర్" జీవితం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం! షేక్స్ పియర్ ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన ఎన్నో నాటకాలను రచించాడు. అవి ఈనాటికీ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ ఉన్నాయి. షేక్స్ పియర్ గురించి మరిన్ని వివరాలు, విషయాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.