ఈ కథలు పిల్లల కోసం చెప్పబడ్డాయి. ముందు ముందు వాళ్ళు షేక్స్ పియర్ ని అధ్యయనం చేయడానికి ఇవి ఉపోద్ఘాతంగా పనికివస్తాయి. అందుకని వీలున్న చోటల్లా అతని మాటలనే యధాతధంగా వాడటం జరిగింది ఆంగ్లంలో. దానికొక కథారూపం ఇవ్వడానికి వాడిన పదాలు, వీలున్నంతవరకూ షేక్స్పియర్ రాసిన అందమైన ఆంగ్లభాష పదజాలం చెడగొట్టకుండా ఉండటానికి జాగ్రత్త తీసుకోబడింది. అందుకని అతని తర్వాత వాడుకలోకొచ్చిన పదాలని వీలున్నంతవరకూ వాడకుండా చూడటమైనది.
విషాదం ఉన్న కథల విషయంలో పాఠకులు ఒక విషయం గమనించవచ్చు. ఈ కథలు ఎందులోంచి తీసుకోబడ్డాయో, వాటిలో షేక్స్పియర్ స్వయంగా వాడిన పదాలు, అట్టే మార్పు లేకుండా తరచూ కథాగమనంలోనూ, అలాగే సంబాషనల్లోనూ చోటు చేసుకున్నాయి. ఇకపోతే హాస్య నాటకాల విషయానికొస్తే అతని మాటలని కథారూపంలో చెప్పడానికి మలచడంలో కష్టపడ్డారు రచయితలు. నిజం చెప్పాలంటే, చాలా ఎక్కువగా సంభాషణా శైలి వాడాల్సి వచ్చింది. ఈ విధంగా కొన్ని మధుర ఘట్టాలను పొందుపరచడం జరిగింది.
ఈ కథలు చిన్నారి పాఠకులు తేలిగ్గా చదవటానికి మలచబడ్డాయి. ఈ నాటకాలని పూర్తి స్థాయిలో చదివి ఆనందించగలరని కోరుకుంటున్నాము.
ఈ కథలు పిల్లల కోసం చెప్పబడ్డాయి. ముందు ముందు వాళ్ళు షేక్స్ పియర్ ని అధ్యయనం చేయడానికి ఇవి ఉపోద్ఘాతంగా పనికివస్తాయి. అందుకని వీలున్న చోటల్లా అతని మాటలనే యధాతధంగా వాడటం జరిగింది ఆంగ్లంలో. దానికొక కథారూపం ఇవ్వడానికి వాడిన పదాలు, వీలున్నంతవరకూ షేక్స్పియర్ రాసిన అందమైన ఆంగ్లభాష పదజాలం చెడగొట్టకుండా ఉండటానికి జాగ్రత్త తీసుకోబడింది. అందుకని అతని తర్వాత వాడుకలోకొచ్చిన పదాలని వీలున్నంతవరకూ వాడకుండా చూడటమైనది. విషాదం ఉన్న కథల విషయంలో పాఠకులు ఒక విషయం గమనించవచ్చు. ఈ కథలు ఎందులోంచి తీసుకోబడ్డాయో, వాటిలో షేక్స్పియర్ స్వయంగా వాడిన పదాలు, అట్టే మార్పు లేకుండా తరచూ కథాగమనంలోనూ, అలాగే సంబాషనల్లోనూ చోటు చేసుకున్నాయి. ఇకపోతే హాస్య నాటకాల విషయానికొస్తే అతని మాటలని కథారూపంలో చెప్పడానికి మలచడంలో కష్టపడ్డారు రచయితలు. నిజం చెప్పాలంటే, చాలా ఎక్కువగా సంభాషణా శైలి వాడాల్సి వచ్చింది. ఈ విధంగా కొన్ని మధుర ఘట్టాలను పొందుపరచడం జరిగింది. ఈ కథలు చిన్నారి పాఠకులు తేలిగ్గా చదవటానికి మలచబడ్డాయి. ఈ నాటకాలని పూర్తి స్థాయిలో చదివి ఆనందించగలరని కోరుకుంటున్నాము.
© 2017,www.logili.com All Rights Reserved.