నిండు మనసుతో....
ఎప్పట్నుండో కలవాలనుకున్నా ఇప్పటికి (17-12-2022) అమరావతిలో వారింట్లో కలవగలిగాను. వారి సమక్షంలో మరోమారు ఇస్మాయిల్, సంజీవదేవ్, జస్టిస్ ఆవుల సాంబశివరావు గార్లతో గడిపినట్లనిపించింది సారంలో వారి రచనల్లానే వీరి రచనలూ అన్పించాయి. వారే సుప్రసిద్ధ సాహితీవేత్త, సౌజన్యం మూర్తీభవించిన శ్రీ వావిలాల సుబ్బారావుగారు. వారి మాటలు ఈ పుస్తకానికి నిండుదనాన్ని చేకూర్చాయనుకుంటున్నాను. వారికి నమస్కారములు. “ఎప్పటికీ.. అందరికీ .. సంజీవదేవ్" అనే పేరు సూచించి దీనికి సార్ధకత కలిగించినందుకు ధన్యవాదములు.
మంచి చదువరి, వికాస హృదయులు డాక్టర్ జంపాల చౌదరి (ఈశ్వర్) బావగారి పరిణత పరిచయ వాక్యాలు ఈ పుస్తకానికి అదనపు ప్రామాణికత నిస్తుందనడంలో విజ్ఞులెవరూ సందేహింపరు. వారికి,
నాకు సంజీవదేవుని పరిచయం చేసిన చిరకాల మిత్రులు సూర్యదేవర పార్ధసారధి గారికి, ఈ పుస్తకానికి ప్రేరకులు కీ.శే. సింగమనేని గారికి, కీ. శే. బాలబంధు బి.వి. నరసింహారావు గారికి
సింగమనేని నారాయణ గారి ప్రసంగవ్యాసం పంపిన విశిష్ట వ్యక్తి నా శ్రేయోభిలాషి రావెల సోమయ్య గారికి,.............................
నిండు మనసుతో.... ఎప్పట్నుండో కలవాలనుకున్నా ఇప్పటికి (17-12-2022) అమరావతిలో వారింట్లో కలవగలిగాను. వారి సమక్షంలో మరోమారు ఇస్మాయిల్, సంజీవదేవ్, జస్టిస్ ఆవుల సాంబశివరావు గార్లతో గడిపినట్లనిపించింది సారంలో వారి రచనల్లానే వీరి రచనలూ అన్పించాయి. వారే సుప్రసిద్ధ సాహితీవేత్త, సౌజన్యం మూర్తీభవించిన శ్రీ వావిలాల సుబ్బారావుగారు. వారి మాటలు ఈ పుస్తకానికి నిండుదనాన్ని చేకూర్చాయనుకుంటున్నాను. వారికి నమస్కారములు. “ఎప్పటికీ.. అందరికీ .. సంజీవదేవ్" అనే పేరు సూచించి దీనికి సార్ధకత కలిగించినందుకు ధన్యవాదములు. మంచి చదువరి, వికాస హృదయులు డాక్టర్ జంపాల చౌదరి (ఈశ్వర్) బావగారి పరిణత పరిచయ వాక్యాలు ఈ పుస్తకానికి అదనపు ప్రామాణికత నిస్తుందనడంలో విజ్ఞులెవరూ సందేహింపరు. వారికి, నాకు సంజీవదేవుని పరిచయం చేసిన చిరకాల మిత్రులు సూర్యదేవర పార్ధసారధి గారికి, ఈ పుస్తకానికి ప్రేరకులు కీ.శే. సింగమనేని గారికి, కీ. శే. బాలబంధు బి.వి. నరసింహారావు గారికి సింగమనేని నారాయణ గారి ప్రసంగవ్యాసం పంపిన విశిష్ట వ్యక్తి నా శ్రేయోభిలాషి రావెల సోమయ్య గారికి,.............................© 2017,www.logili.com All Rights Reserved.