ఆధునిక తెలుగు సాహిత్యానికి యుగకర్త గురుజాడ అప్పారావు గారు.
మహూన్నతమైన సాహితి విలువలతో సామజిక సేవ చేయడంలోనూ, భాషాసేవచేయడంలోనూ, మానవతా దృక్పథంలోనూ వ్యక్తిగత జీవితంలోను అన్నింటా గురుజాడ అప్పారావు గారితో పోల్చదగినవారు ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎవ్వరు లేరు. అందుకే గురుజాడ యుగకర్త.
విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో వుంచుకొని సరళమైన శైలిలో ఈ గ్రంథాన్ని రూపొందించాను.
అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ, తెలుగు భాషను ఎమ్. ఏ. స్థాయిలో చదివే విద్యార్థులకు ఈ గ్రంథం బాగా ఉపకరిస్తుంది.
సుప్రసిద్ధ సాహితి వేత్తల ప్రామాణిక గ్రంథాల్ని వ్యాసాల్ని ఆధారంగా చేసుకొని ఈ గ్రంథాన్ని రూపొందించాను.
ముప్పై ఐదు సంవత్సరాల నుంచి "తెలుగు సాహిత్య చరిత్ర" ను, "తెలుగు సాహిత్య విమర్శను" బోధిస్తున్నాను. ఆ అనుభవంతో ఈ గ్రంథం వెలువడింది.
విద్యార్థులకు పరిశోధకులకు అధ్యాపకులకు ఆచార్యులకు సాహితి ప్రియులకు ఈ గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
- ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న