మనిషి, మానవ సంబధాలు, ప్రకృతిలో, ఇతర ప్రాణులతో మనిషికి వుండే బంధం ఇదంతా ఓ 'పరమార్థం'తో ఏర్పాటుచేయబడి మనిషి అర్ధం చేసుకోలేని అద్భుతమైన జ్ఞానం...
కరెన్సీ కట్టల చితుల్లోపడి 'మానవ జీవితాలు' దగ్ధం అయిపోతున్న నేటి కాలంలో ఇది చాలా గొప్ప నవలని మేధావులు, విమర్శకులు, పాఠకులు ప్రశంసించారు. స్వాతి మానసపత్రిక అనుబంధ నవలగా వచ్చినప్పుడు పాఠక స్పందన నాకు వాళ్ళు జలదరింపచేసింది.
ఇది ఎంత గొప్ప నవలో నిజంగా నాకు తెలీదు కానీ ఇందులో కొన్ని అద్భుతమైన జీవిత సత్యాలున్నాయి.
- ఆదెళ్ళ శివకుమార్
ఆమెరికన్ నాసాలో గ్రహాంతర జీవులమీద పరిశోధించే ప్రతిభావంతుడైన సైంటిస్ట్...
'నోబెల్ ప్రైజ్' లక్ష్యంగా బ్రతుకుతున్న సైంటిస్ట్...
వారసత్వంగా వచ్చిన ఆస్థులను అమ్మేయటానికి 'ఇండియా' వచ్చాడు. తిరిగి ఆమెరికా వెళ్ళలేదు.
కుటుంబం, బంధువులు, ఈ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే విధంగా ఆ 'పల్లెటూల్లో'నే వుండిపోయాడు.
నోబెల్ ప్రైజ్ కంటే గొప్ప లక్ష్యం ఆ పల్లెటూర్లో ఆయనకేం కనిపంచింది?
జీవితం మానవ సంబంధాలు, శరవేగంతో మారిపోతున్న ఈ ప్రపంచం తాలూకు 'మాయాజాలాన్ని' ఆవిష్కరించే నవల.
- రచయిత గురించి
మనిషి, మానవ సంబధాలు, ప్రకృతిలో, ఇతర ప్రాణులతో మనిషికి వుండే బంధం ఇదంతా ఓ 'పరమార్థం'తో ఏర్పాటుచేయబడి మనిషి అర్ధం చేసుకోలేని అద్భుతమైన జ్ఞానం... కరెన్సీ కట్టల చితుల్లోపడి 'మానవ జీవితాలు' దగ్ధం అయిపోతున్న నేటి కాలంలో ఇది చాలా గొప్ప నవలని మేధావులు, విమర్శకులు, పాఠకులు ప్రశంసించారు. స్వాతి మానసపత్రిక అనుబంధ నవలగా వచ్చినప్పుడు పాఠక స్పందన నాకు వాళ్ళు జలదరింపచేసింది. ఇది ఎంత గొప్ప నవలో నిజంగా నాకు తెలీదు కానీ ఇందులో కొన్ని అద్భుతమైన జీవిత సత్యాలున్నాయి. - ఆదెళ్ళ శివకుమార్ ఆమెరికన్ నాసాలో గ్రహాంతర జీవులమీద పరిశోధించే ప్రతిభావంతుడైన సైంటిస్ట్... 'నోబెల్ ప్రైజ్' లక్ష్యంగా బ్రతుకుతున్న సైంటిస్ట్... వారసత్వంగా వచ్చిన ఆస్థులను అమ్మేయటానికి 'ఇండియా' వచ్చాడు. తిరిగి ఆమెరికా వెళ్ళలేదు. కుటుంబం, బంధువులు, ఈ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే విధంగా ఆ 'పల్లెటూల్లో'నే వుండిపోయాడు. నోబెల్ ప్రైజ్ కంటే గొప్ప లక్ష్యం ఆ పల్లెటూర్లో ఆయనకేం కనిపంచింది? జీవితం మానవ సంబంధాలు, శరవేగంతో మారిపోతున్న ఈ ప్రపంచం తాలూకు 'మాయాజాలాన్ని' ఆవిష్కరించే నవల. - రచయిత గురించి© 2017,www.logili.com All Rights Reserved.