Gamyam Disaga Gamanam

By Aluri Bhujanga Rao (Author)
Rs.30
Rs.30

Gamyam Disaga Gamanam
INR
ETCBKTEL28
Out Of Stock
30.0
Rs.30
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               దైవభక్తుల్ని ఎలాంటి పరిస్థితిలోనూ నమ్మకండి. వాళ్ళకు సామాజిక ఆచరణ తాలూకు అవగాహన వుండదు. వాళ్ళు ఆచరణకు దూరంగా, ఫలితాన్ని అనుభవించడానికి దగ్గరగా వుంటారు. అన్నింటికంటే ఘోరమైన, దారుణమైన విషయం - కోట్లాది మానవుల శ్రమఫలితమైన సామజిక ఉత్వత్తుల శ్రేయాన్ని, అదృష్ట - అగోచర - కల్పిత - లేని - భగవంతుడికి అంటగట్టి, మానవుల్ని హినుల్ని, దీనుల్ని, బానిసల్ని చేసేస్తారు!

              సమాజంలో - మానవ శ్రమ దోపిడీకీ మూలమైన అనేక కారణాల్లో - దైవభావన ఓ ప్రముఖ కారణం అనవచ్చును.

              శరీర శ్రమ ద్వారా బ్రతుకులీడుస్తూన్న కోట్లాది మానవులు పై వర్గాల ద్వారా కల్పించబడిన దైవభావన అనే మొహజాలంలో, మోసపూరిత మాటల్లో చిక్కుకుని - నిరంతరాయంగా, తరతరాలుగా మోసపోతున్నారు! ఇలా ప్రజల్ని - శ్రమ జీవుల్ని - మోసగించడంలో అన్ని మతలూ సమానంగా భాగస్వాములవుతూన్నాయి! ఏ మతమూ గర్వపడవల్సింది ఏమీ లేదు.

- ఆలూరి భుజంగరావు 

               దైవభక్తుల్ని ఎలాంటి పరిస్థితిలోనూ నమ్మకండి. వాళ్ళకు సామాజిక ఆచరణ తాలూకు అవగాహన వుండదు. వాళ్ళు ఆచరణకు దూరంగా, ఫలితాన్ని అనుభవించడానికి దగ్గరగా వుంటారు. అన్నింటికంటే ఘోరమైన, దారుణమైన విషయం - కోట్లాది మానవుల శ్రమఫలితమైన సామజిక ఉత్వత్తుల శ్రేయాన్ని, అదృష్ట - అగోచర - కల్పిత - లేని - భగవంతుడికి అంటగట్టి, మానవుల్ని హినుల్ని, దీనుల్ని, బానిసల్ని చేసేస్తారు!               సమాజంలో - మానవ శ్రమ దోపిడీకీ మూలమైన అనేక కారణాల్లో - దైవభావన ఓ ప్రముఖ కారణం అనవచ్చును.               శరీర శ్రమ ద్వారా బ్రతుకులీడుస్తూన్న కోట్లాది మానవులు పై వర్గాల ద్వారా కల్పించబడిన దైవభావన అనే మొహజాలంలో, మోసపూరిత మాటల్లో చిక్కుకుని - నిరంతరాయంగా, తరతరాలుగా మోసపోతున్నారు! ఇలా ప్రజల్ని - శ్రమ జీవుల్ని - మోసగించడంలో అన్ని మతలూ సమానంగా భాగస్వాములవుతూన్నాయి! ఏ మతమూ గర్వపడవల్సింది ఏమీ లేదు. - ఆలూరి భుజంగరావు 

Features

  • : Gamyam Disaga Gamanam
  • : Aluri Bhujanga Rao
  • : Rahul Sahitya Sadanam
  • : ETCBKTEL28
  • : Paperback
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gamyam Disaga Gamanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam