పిండములను చేసి పితరులను
తలపోసి-కాకులకున్ పెట్టు
గాడ్డిలార, పెంట తినెడు కాకి
పితరు డేట్లయరా?
కనక మృగము భువిని
కద్దు లేదనకనూ దరుణి విడిచి
చనియె దాశరధియూ
తెలివి లేనివాడు దేవుడేట్లాయేరా?
వేమన్నా నీకు రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా ఇవ్వాళ ఇంత గొప్ప మంచి పద్యాన్ని మాకు ఇచ్చినందుకు.!
మంచిని చెప్పి శత్రువయ్యే కంటే మౌనం పదివేలు.
విప్లవాలు ఓడిపోవు. విశ్రాంతిని కోరతాయి.
"చేసింది చెప్పకురా
చెప్పింది చేయకురా
అలా పెద్దల మాటకు విలువిస్తే
పెత్తనమంతా నీ సొత్తే!"
మనకు తెలియని దాన్ని చెప్పడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ సిగ్గు పడరాదు. అలాగే మనకు తెలియని దాన్ని తెల్సునని చెప్పడానికి ఎలాంటి సందర్భంలోనూ సాహసించరాదు.
ఒక వ్యక్తిని అంచనా వేసేటప్పుడు అతని మాటలు బట్టి కాకుండా అతని చేతల్ని బట్టి అంచనా కట్టాలి.!
-ఆలూరి భుజంగరావు.
పిండములను చేసి పితరులను తలపోసి-కాకులకున్ పెట్టు గాడ్డిలార, పెంట తినెడు కాకి పితరు డేట్లయరా? కనక మృగము భువిని కద్దు లేదనకనూ దరుణి విడిచి చనియె దాశరధియూ తెలివి లేనివాడు దేవుడేట్లాయేరా? వేమన్నా నీకు రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా ఇవ్వాళ ఇంత గొప్ప మంచి పద్యాన్ని మాకు ఇచ్చినందుకు.! మంచిని చెప్పి శత్రువయ్యే కంటే మౌనం పదివేలు. విప్లవాలు ఓడిపోవు. విశ్రాంతిని కోరతాయి. "చేసింది చెప్పకురా చెప్పింది చేయకురా అలా పెద్దల మాటకు విలువిస్తే పెత్తనమంతా నీ సొత్తే!" మనకు తెలియని దాన్ని చెప్పడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ సిగ్గు పడరాదు. అలాగే మనకు తెలియని దాన్ని తెల్సునని చెప్పడానికి ఎలాంటి సందర్భంలోనూ సాహసించరాదు. ఒక వ్యక్తిని అంచనా వేసేటప్పుడు అతని మాటలు బట్టి కాకుండా అతని చేతల్ని బట్టి అంచనా కట్టాలి.! -ఆలూరి భుజంగరావు.
© 2017,www.logili.com All Rights Reserved.