Vidura Neethi

By Avancha Satyanarayana (Author)
Rs.70
Rs.70

Vidura Neethi
INR
VICTORY172
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            పురాణాలు, మహాభారతం ఇతిహాస, కావ్య గ్రంధాలలో గల నీతులను తెలుసుకోవటం ఆధునిక కాలంలో చాలా అవసరం అని గ్రహించటం జరిగింది. అందుకే కొన్ని నీతి గ్రంధాలను ప్రచురించాలని సంకల్పించాం. ఈ గ్రంధాలలో ముందుగా చాలా సులభము, అనుభవంలో అనుసరించదగిన చాణక్యనీతి గ్రంధం మొదటగా మాచే ప్రచురించబడింది. ఆ పుస్తకం పలువురి ప్రశంసలకు పాత్రమై, మూడునెలలు తిరిగే లోపల రెండవ ముద్రణ కూడా పొందటం మా అదృష్టం. ఇదే క్రమంలో ఇప్పుడు 'విదురనీతిని' ప్రచురిస్తున్నాము. తెలుగువారికి ప్రీతిపాత్రమైన, వ్యాసభారతభాగం అయిన ఈ పుస్తకాన్ని కూడా తెలుగు వారందరు ఆదరించి, ఈ గ్రంధం చేత ప్రేరేపణ పొందగలరని మా ఆకాంక్ష.

          ఈ విదురనీతి మహాభారతంలోని ఐదవదైన ఉద్యోగపర్వంలో, ముప్పై మూడవ అధ్యాయం నుంచి నలబైయవ అధ్యాయం వరకూ అంటే ఎనిమిది అధ్యాయాలలో విస్తరింపబడింది. ఈ ఎనిమిది అధ్యాయాలలోనూ ఒక మనుష్యుడు మనుష్యునిగా రాణించి ధర్మార్ధ కామ మొక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధన కోసం అనుసరించవలసిన నీతి విషయాలన్నీ సంపూర్తిగా వివరించబడ్డాయి.

         కొందరికైనా మంచి మార్గం చూపి, ఎందరికో మనఃశ్శాంతిని చేకూర్చగల్గే ఈ పుస్తకం పదిమందికీ మార్గగామి కాగలదని నా విశ్వాసం.

- ఆవంచ సత్యనారాయణ

            పురాణాలు, మహాభారతం ఇతిహాస, కావ్య గ్రంధాలలో గల నీతులను తెలుసుకోవటం ఆధునిక కాలంలో చాలా అవసరం అని గ్రహించటం జరిగింది. అందుకే కొన్ని నీతి గ్రంధాలను ప్రచురించాలని సంకల్పించాం. ఈ గ్రంధాలలో ముందుగా చాలా సులభము, అనుభవంలో అనుసరించదగిన చాణక్యనీతి గ్రంధం మొదటగా మాచే ప్రచురించబడింది. ఆ పుస్తకం పలువురి ప్రశంసలకు పాత్రమై, మూడునెలలు తిరిగే లోపల రెండవ ముద్రణ కూడా పొందటం మా అదృష్టం. ఇదే క్రమంలో ఇప్పుడు 'విదురనీతిని' ప్రచురిస్తున్నాము. తెలుగువారికి ప్రీతిపాత్రమైన, వ్యాసభారతభాగం అయిన ఈ పుస్తకాన్ని కూడా తెలుగు వారందరు ఆదరించి, ఈ గ్రంధం చేత ప్రేరేపణ పొందగలరని మా ఆకాంక్ష.           ఈ విదురనీతి మహాభారతంలోని ఐదవదైన ఉద్యోగపర్వంలో, ముప్పై మూడవ అధ్యాయం నుంచి నలబైయవ అధ్యాయం వరకూ అంటే ఎనిమిది అధ్యాయాలలో విస్తరింపబడింది. ఈ ఎనిమిది అధ్యాయాలలోనూ ఒక మనుష్యుడు మనుష్యునిగా రాణించి ధర్మార్ధ కామ మొక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధన కోసం అనుసరించవలసిన నీతి విషయాలన్నీ సంపూర్తిగా వివరించబడ్డాయి.          కొందరికైనా మంచి మార్గం చూపి, ఎందరికో మనఃశ్శాంతిని చేకూర్చగల్గే ఈ పుస్తకం పదిమందికీ మార్గగామి కాగలదని నా విశ్వాసం. - ఆవంచ సత్యనారాయణ

Features

  • : Vidura Neethi
  • : Avancha Satyanarayana
  • : Victory
  • : VICTORY172
  • : Paperback
  • : June 2013
  • : 123
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 15.08.2020 0 0

Excellent


Discussion:Vidura Neethi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam