మానవాతీత శక్తులున్నాయా?
ఉంటె వాటికాధారమేమిటి?
చనిపోయాక మనిషి ఏమవుతాడు ?
పునర్జన్మ ఉందా?
మందపాటి వారి రచనల్లో సాధారణంగా మందహాసపు
జల్లులూ, మందమందంగా చురకలు వేసే
వ్యంగ్యపు జలకులూ వుంటాయి.
కానీ ఈ పుస్తకంలో శాస్త్రపరిజ్ఞానంతో కూడిన
అద్బుత, ఆశ్చర్య రసాల్ని తోణికించారు.
అడుగడుగునా ఆశ్చర్యం, అద్బుతం కలిగిస్తూ
ఒక అపరాధ పరిశోధన కధలాగా నడుస్తుంది.
చివరికి కధ అనూహ్యమైన మలుపు తిరిగి
నిబిడాశ్చర్యాన్ని కలగజేస్తుంది.
ఒక హిచ్కాక్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
- డాక్టర్ గిరిజా శంకర్
మానవాతీత శక్తులున్నాయా? ఉంటె వాటికాధారమేమిటి? చనిపోయాక మనిషి ఏమవుతాడు ? పునర్జన్మ ఉందా? మందపాటి వారి రచనల్లో సాధారణంగా మందహాసపు జల్లులూ, మందమందంగా చురకలు వేసే వ్యంగ్యపు జలకులూ వుంటాయి. కానీ ఈ పుస్తకంలో శాస్త్రపరిజ్ఞానంతో కూడిన అద్బుత, ఆశ్చర్య రసాల్ని తోణికించారు. అడుగడుగునా ఆశ్చర్యం, అద్బుతం కలిగిస్తూ ఒక అపరాధ పరిశోధన కధలాగా నడుస్తుంది. చివరికి కధ అనూహ్యమైన మలుపు తిరిగి నిబిడాశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఒక హిచ్కాక్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. - డాక్టర్ గిరిజా శంకర్© 2017,www.logili.com All Rights Reserved.