భారతదేశంలో పెరుగుతున్న వేలాదివనమూలికలలో సుమారు 1500 మూలికలు ఆయుర్వేద వైద్యులు మరియు గిరిజనులు చాలా వ్యాధుల చికిత్సలలో ఉపయోగిస్తున్నారు. వాటిల్లో అత్యంత శక్తివంతమైన వంద వనమూలికలతో ఎంతో ప్రయోజణకారిగా వుండే ఉపయోగాల వివరాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి. మన చుట్టూ పెరుగుతున్న నేలవుసిరి కామెర్లకు దివ్యౌషధం. రోజూ 4-6 తులసి ఆకులు నమిలితే మానసిక ఆందోళలను దూరంగా ఉంచవచ్చును. పెన్నేరు(అశ్వగంధ) ను పొడిచేసి ప్రతినిత్యం సేవిస్తే వ్యాధినోరోధకశక్తి పెరిగి ఎయిడ్స్ వ్యాధి కూడా అదుపులో వుంటుంది. నీరసం, నరాల బలహీనత తగ్గుతుంది. వెల్లుల్లి, వాము పొడి రోజు సేవిస్తే రక్తంలో కొలస్ట్రాల్ శాతం అదుపులో వుండి గుండెనొప్పి రాకుండా నోరోధించకోవచ్చును. పొడపత్రి, నేరేడుగింజలు, వెంపలి విత్తనాలు, వేగిసచేవ డయాబెటిస్ రోగులకు మంచి ప్రయోజకారిగా వుంటాయి. పారిజాతం, వావిలాకుల కషాయం కిళ్ళనొప్పులు, సయాటికాలో మంచి ఫలితాలిస్తాయి. మూత్రపిండంలో రాళ్లు కొండ పిండి చెట్టు కషాయంచే కరిగిపోతాయి. అడ్డసరం, వాకుడు దీర్ఘకాలిక దగ్గులకు సంజీవని వలె పనిచేస్తాయి. మేకమెయ్యిని ఆకు ఉబ్బస వ్యాధిరోగులకు వర ప్రసాది. ఇటువంటి నిరపాయకరమైన మూలికల వివరాలు ఈ పుస్తకంలో పొందుపర్చబడ్డాయి.
భారతదేశంలో పెరుగుతున్న వేలాదివనమూలికలలో సుమారు 1500 మూలికలు ఆయుర్వేద వైద్యులు మరియు గిరిజనులు చాలా వ్యాధుల చికిత్సలలో ఉపయోగిస్తున్నారు. వాటిల్లో అత్యంత శక్తివంతమైన వంద వనమూలికలతో ఎంతో ప్రయోజణకారిగా వుండే ఉపయోగాల వివరాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి. మన చుట్టూ పెరుగుతున్న నేలవుసిరి కామెర్లకు దివ్యౌషధం. రోజూ 4-6 తులసి ఆకులు నమిలితే మానసిక ఆందోళలను దూరంగా ఉంచవచ్చును. పెన్నేరు(అశ్వగంధ) ను పొడిచేసి ప్రతినిత్యం సేవిస్తే వ్యాధినోరోధకశక్తి పెరిగి ఎయిడ్స్ వ్యాధి కూడా అదుపులో వుంటుంది. నీరసం, నరాల బలహీనత తగ్గుతుంది. వెల్లుల్లి, వాము పొడి రోజు సేవిస్తే రక్తంలో కొలస్ట్రాల్ శాతం అదుపులో వుండి గుండెనొప్పి రాకుండా నోరోధించకోవచ్చును. పొడపత్రి, నేరేడుగింజలు, వెంపలి విత్తనాలు, వేగిసచేవ డయాబెటిస్ రోగులకు మంచి ప్రయోజకారిగా వుంటాయి. పారిజాతం, వావిలాకుల కషాయం కిళ్ళనొప్పులు, సయాటికాలో మంచి ఫలితాలిస్తాయి. మూత్రపిండంలో రాళ్లు కొండ పిండి చెట్టు కషాయంచే కరిగిపోతాయి. అడ్డసరం, వాకుడు దీర్ఘకాలిక దగ్గులకు సంజీవని వలె పనిచేస్తాయి. మేకమెయ్యిని ఆకు ఉబ్బస వ్యాధిరోగులకు వర ప్రసాది. ఇటువంటి నిరపాయకరమైన మూలికల వివరాలు ఈ పుస్తకంలో పొందుపర్చబడ్డాయి.© 2017,www.logili.com All Rights Reserved.