వైక్కం మహమ్మద్ బషీర్ ప్రఖ్యాత మళయాళ రచయిత. తన జీవిత కాలంలోనే ఓ 'లెజెండ్'లా ఎదిగి విశిష్ట ఆధునిక భారతీయ రచయితగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారాయన. చిన్న చిన్న కధలు, నవలికల్లోనే సంక్లిష్ట మానవ ఇతివృత్తాలను, వైవిధ్యభరితమైన చిక్కటి జీవితానుభవాలను ఆవిష్కరించే నేర్పు.. ఏక కాలంలో పండిత పామరుల్ని, ఆబాలగోపాలాన్నీ అలరించే రచనా చమత్కృతి బషీర్ ప్రత్యేకతలు.
మానవతావాదిగా ఆయన సాధించిన విజయపరంపర జగద్విదితం. ముస్లిం జాతీయతావాదిగా కూడా బషీర్ రచనలకు అసమాన ప్రాశస్త్యం ఉంది. అది నానాటికి పెరుగుతోంది.
ఆయన రచనలను తెలుగు పాఠకులకు చేరువ చేసే అపూర్వ కధా సంకలనమిది.
- మహమ్మద్ బషీర్
వైక్కం మహమ్మద్ బషీర్ ప్రఖ్యాత మళయాళ రచయిత. తన జీవిత కాలంలోనే ఓ 'లెజెండ్'లా ఎదిగి విశిష్ట ఆధునిక భారతీయ రచయితగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారాయన. చిన్న చిన్న కధలు, నవలికల్లోనే సంక్లిష్ట మానవ ఇతివృత్తాలను, వైవిధ్యభరితమైన చిక్కటి జీవితానుభవాలను ఆవిష్కరించే నేర్పు.. ఏక కాలంలో పండిత పామరుల్ని, ఆబాలగోపాలాన్నీ అలరించే రచనా చమత్కృతి బషీర్ ప్రత్యేకతలు. మానవతావాదిగా ఆయన సాధించిన విజయపరంపర జగద్విదితం. ముస్లిం జాతీయతావాదిగా కూడా బషీర్ రచనలకు అసమాన ప్రాశస్త్యం ఉంది. అది నానాటికి పెరుగుతోంది. ఆయన రచనలను తెలుగు పాఠకులకు చేరువ చేసే అపూర్వ కధా సంకలనమిది. - మహమ్మద్ బషీర్© 2017,www.logili.com All Rights Reserved.