"నింగి నుండి జారిపడ్డ ఉల్కలాగా సాగిపోతూన్న ఓ విశ్వ పధికుడా...
ఈ మాయలోకి నీ ప్రయాణం వృధా ప్రయాస కాకుండా చూసుకో!
శూన్యం నుంచి శూన్యంలోకి వచ్చినవాడివి వచ్చినట్లే తిన్నగా వెళ్ళిపోకు!
పదార్థాన్ని అత్యున్నతంగా తాయారు చేసే
చైతన్యపు అత్యున్నత లక్ష్యాన్నీ
అత్యంత సూక్ష్మ సాధనలనూ అభివృద్ధి చేసుకుంటూ
బంధ రాహిత్యంతో ప్రేమిస్తూ
ఈ అనిత్యవాస్తవంలో నీ క్షణభంగుర ఉనికికి ఓ అర్థాన్ని ఇవ్వు...!
నీ లోపలే ఒక బుద్ధుడు ఉన్నాడు;
నీవే అతని మరో జన్మగా మారేదాకా
నీలో అతనిని పెంచు!
విశ్వపరిణామ క్రమంలో
శూన్యం నుండి శూన్యంలోకి సాగే శాశ్వతప్రవాహంలో
ఒక శూన్యం నుండి ఇంకోదాని మధ్యలో
చైతన్యం, ప్రేమ ఖచ్చితంగా స్థానం పొందగలిగేటట్లు చూడు!"
"నింగి నుండి జారిపడ్డ ఉల్కలాగా సాగిపోతూన్న ఓ విశ్వ పధికుడా... ఈ మాయలోకి నీ ప్రయాణం వృధా ప్రయాస కాకుండా చూసుకో! శూన్యం నుంచి శూన్యంలోకి వచ్చినవాడివి వచ్చినట్లే తిన్నగా వెళ్ళిపోకు! పదార్థాన్ని అత్యున్నతంగా తాయారు చేసే చైతన్యపు అత్యున్నత లక్ష్యాన్నీ అత్యంత సూక్ష్మ సాధనలనూ అభివృద్ధి చేసుకుంటూ బంధ రాహిత్యంతో ప్రేమిస్తూ ఈ అనిత్యవాస్తవంలో నీ క్షణభంగుర ఉనికికి ఓ అర్థాన్ని ఇవ్వు...! నీ లోపలే ఒక బుద్ధుడు ఉన్నాడు; నీవే అతని మరో జన్మగా మారేదాకా నీలో అతనిని పెంచు! విశ్వపరిణామ క్రమంలో శూన్యం నుండి శూన్యంలోకి సాగే శాశ్వతప్రవాహంలో ఒక శూన్యం నుండి ఇంకోదాని మధ్యలో చైతన్యం, ప్రేమ ఖచ్చితంగా స్థానం పొందగలిగేటట్లు చూడు!"© 2017,www.logili.com All Rights Reserved.