ఈ గ్రంథము ఆసక్తి కలిగించే మనస్సు యొక్క శీర్షికలు కలిగిన నలువది అధ్యాయములలో, మిథ్యాత్వరూపమును సులభగ్రాహ్యముగా తెలియజేయుచూ, ఒక వ్యక్తీ అనేక విధములైన ఆలోచనల మధ్య ఏ విధముగా సతమతమౌతున్నాడో వివరిస్తున్నది. "ఆలోచనాలోచనం" అనే అధ్యాయములో రచయిత, మన ఆలోచనలు దిశాహీనములు, భావోద్వేగా సంబంధితములు, దైవీభావ సంబందితములు... ఇట్లా విభజించుట ద్వారా ఆలోచనల మౌలిక స్వభావము, అవి మానవ మనస్తత్వముపై చూపే ప్రభావములను పరిశీలిస్తున్నాడు. తద్వారా అవాంఛనేయములైన ఆలోచనల బానిసత్వము నుండి ఏ విధముగా స్వేచ్చ పొందవచ్చునో, ఆయా సాధనామార్గములను కూడా రచయిత విశదీకరిస్తున్నాడు.
"పిచ్చుక గూడు" అనే శీర్షిక గల అధ్యాయములో, అమనస్కత చుట్టూ ఒక గూటిని నిర్మించుకొనుట ద్వారా, భగవంతుడు సజీవమైన అనుభవముగా తెలియబడగలడని, అందుచేత మనస్సు పైనుండి దృష్టిని మరల్చి మూలప్రజ్ఞపై ఆధారపడినప్పుడు. అట్టి ప్రజ్ఞాచోదిత జీవనమే సాధకునకు సహజమైపోతుందనీ రచయిత తెలియజేస్తున్నాడు. ఈ గ్రంథములో అత్యంత క్లిష్టమైన విషయము, సరళరీతిలో తేటతెల్లముగా ప్రస్తావించబడింది. ఇందలి విషయములు, భగవాన్ శ్రీ రమణ మహర్షుల బోధనలకు పూర్తిగా అనుగుణముగా ఉన్నవి.
- కృష్ణన్
ఈ గ్రంథము ఆసక్తి కలిగించే మనస్సు యొక్క శీర్షికలు కలిగిన నలువది అధ్యాయములలో, మిథ్యాత్వరూపమును సులభగ్రాహ్యముగా తెలియజేయుచూ, ఒక వ్యక్తీ అనేక విధములైన ఆలోచనల మధ్య ఏ విధముగా సతమతమౌతున్నాడో వివరిస్తున్నది. "ఆలోచనాలోచనం" అనే అధ్యాయములో రచయిత, మన ఆలోచనలు దిశాహీనములు, భావోద్వేగా సంబంధితములు, దైవీభావ సంబందితములు... ఇట్లా విభజించుట ద్వారా ఆలోచనల మౌలిక స్వభావము, అవి మానవ మనస్తత్వముపై చూపే ప్రభావములను పరిశీలిస్తున్నాడు. తద్వారా అవాంఛనేయములైన ఆలోచనల బానిసత్వము నుండి ఏ విధముగా స్వేచ్చ పొందవచ్చునో, ఆయా సాధనామార్గములను కూడా రచయిత విశదీకరిస్తున్నాడు. "పిచ్చుక గూడు" అనే శీర్షిక గల అధ్యాయములో, అమనస్కత చుట్టూ ఒక గూటిని నిర్మించుకొనుట ద్వారా, భగవంతుడు సజీవమైన అనుభవముగా తెలియబడగలడని, అందుచేత మనస్సు పైనుండి దృష్టిని మరల్చి మూలప్రజ్ఞపై ఆధారపడినప్పుడు. అట్టి ప్రజ్ఞాచోదిత జీవనమే సాధకునకు సహజమైపోతుందనీ రచయిత తెలియజేస్తున్నాడు. ఈ గ్రంథములో అత్యంత క్లిష్టమైన విషయము, సరళరీతిలో తేటతెల్లముగా ప్రస్తావించబడింది. ఇందలి విషయములు, భగవాన్ శ్రీ రమణ మహర్షుల బోధనలకు పూర్తిగా అనుగుణముగా ఉన్నవి. - కృష్ణన్© 2017,www.logili.com All Rights Reserved.