రాజ్యం వర్గ ఆధిపత్య సాధనం. రాజ్యం రూపం ఏదైనా దాని సారాంశం మాత్రం వర్గఆధిపత్యాన్ని కాపాడటమే. పెట్టుబడిదారీ వ్యవస్థలో రాజ్యం పెట్టుబడి ఆధిపత్యాన్ని నిలబెడుతుంది. రాజ్యం రూపం నిరంకశుత్వమైనా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అయినా దాని స్వభావం అదే. అలాంటప్పుడు ఒక కార్మిక వర్గపార్టీ బూర్జువా పార్లమెంటరీ రాజకియాల్లో పాల్గొనాలా, పాల్గొంటే ఎందుకు పాల్గొనాలి, ఏ లక్ష్యంతో పనిచేయాలి - అనే అంశాలను వివరించే పత్రాలు, వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.
రాజ్యం వర్గ ఆధిపత్య సాధనం. రాజ్యం రూపం ఏదైనా దాని సారాంశం మాత్రం వర్గఆధిపత్యాన్ని కాపాడటమే. పెట్టుబడిదారీ వ్యవస్థలో రాజ్యం పెట్టుబడి ఆధిపత్యాన్ని నిలబెడుతుంది. రాజ్యం రూపం నిరంకశుత్వమైనా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అయినా దాని స్వభావం అదే. అలాంటప్పుడు ఒక కార్మిక వర్గపార్టీ బూర్జువా పార్లమెంటరీ రాజకియాల్లో పాల్గొనాలా, పాల్గొంటే ఎందుకు పాల్గొనాలి, ఏ లక్ష్యంతో పనిచేయాలి - అనే అంశాలను వివరించే పత్రాలు, వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.