హైకూ అంటే ఒక పదచిత్రం. ఆ పదచిత్రం సున్నితమైన అనుభూతినీ, ఆ అనుభూతి అంతరాంతరాలలో హృదయం మేలుకొన్న అనుభవాన్నీ కలిగించాలి. హైకూ అంటే ఎప్పటికీ తాజాగా వుండే మెలకువ. హైకూ రాయడమంటే మెలకువ పట్ల మెలకువ. ప్రకృతిలోని సున్నితమైన కదలిక లేదా నిశ్చిలత, కవిలో అతి సున్నితమైన కదలిక కలిగిస్తే, ఆ అనిభూతిని ఆవిష్కరించే ప్రయత్నం హైకూగా రూపొందుతుంది. హైకూ, పాఠకునిలో తటాలున హృదయం వికసించిన లేదా మేలుకొన్న అనుభవం కలిగిస్తుంది.
మానవస్వభావం మౌలికంగా కరుణామయం. నమ్రత, ఓర్పు, త్యాగం, ధైర్యం, సరళత, సానుభూతి వంటి ఉదాత్తగుణాలకు నిలయం. జీవించటంలో ఎదురయ్యే సంక్లిష్టత, జడత్వం మన మౌలికస్వభావానికి మనకి దూరం చేస్తాయి. ఉదాత్తగుణాలతో జీవించటం వలన కలిగే ఆనందం, అలా జీవించినప్పుడు కలగదు. మన సహజస్థితికి దగ్గర కావటమే, అటువంటి ఆనందానికి కారణం. హైకూ మన మౌలిక స్వభావం మేలుకోనేలా చేస్తుంది.
- బి. వి. వి. ప్రసాద్
హైకూ అంటే ఒక పదచిత్రం. ఆ పదచిత్రం సున్నితమైన అనుభూతినీ, ఆ అనుభూతి అంతరాంతరాలలో హృదయం మేలుకొన్న అనుభవాన్నీ కలిగించాలి. హైకూ అంటే ఎప్పటికీ తాజాగా వుండే మెలకువ. హైకూ రాయడమంటే మెలకువ పట్ల మెలకువ. ప్రకృతిలోని సున్నితమైన కదలిక లేదా నిశ్చిలత, కవిలో అతి సున్నితమైన కదలిక కలిగిస్తే, ఆ అనిభూతిని ఆవిష్కరించే ప్రయత్నం హైకూగా రూపొందుతుంది. హైకూ, పాఠకునిలో తటాలున హృదయం వికసించిన లేదా మేలుకొన్న అనుభవం కలిగిస్తుంది. మానవస్వభావం మౌలికంగా కరుణామయం. నమ్రత, ఓర్పు, త్యాగం, ధైర్యం, సరళత, సానుభూతి వంటి ఉదాత్తగుణాలకు నిలయం. జీవించటంలో ఎదురయ్యే సంక్లిష్టత, జడత్వం మన మౌలికస్వభావానికి మనకి దూరం చేస్తాయి. ఉదాత్తగుణాలతో జీవించటం వలన కలిగే ఆనందం, అలా జీవించినప్పుడు కలగదు. మన సహజస్థితికి దగ్గర కావటమే, అటువంటి ఆనందానికి కారణం. హైకూ మన మౌలిక స్వభావం మేలుకోనేలా చేస్తుంది. - బి. వి. వి. ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.