వ్రతాలెన్ని ఉన్నా అందరూ అన్నీ ఆచరించాలనే నియమమేదీలేదు. అది అందరికీ సులభసాధ్యం కూడా గాదు. కలియుగంలో భక్తులు మోక్షప్రాప్తిని తేలికగా పొందాలనే తపన కలవారు. అలాంటి భక్తుల మనోభిప్రాయాల కునుగుణంగా విశేషప్రాముఖ్యత కల్గిన పన్నెండు వ్రత రత్నాలను ఏర్చికూర్చి ఈ "పన్నెండు వ్రతములు" అనే పుస్తకాన్ని మీకందిస్తున్నాము. పవిత్రమైన వ్రతాలను భక్తిశ్రద్ధలతో అనుసరించి భగవదనుగ్రహం పొందగలరని ఆశిస్తున్నాము.
ఈ పుస్తకంలో ప్రత్యేకించి లక్షవత్తుల నోము, లక్ష పత్రి నోము కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది.
- చల్లా వెంకట సూర్యనారాయణ శర్మ
వ్రతాలెన్ని ఉన్నా అందరూ అన్నీ ఆచరించాలనే నియమమేదీలేదు. అది అందరికీ సులభసాధ్యం కూడా గాదు. కలియుగంలో భక్తులు మోక్షప్రాప్తిని తేలికగా పొందాలనే తపన కలవారు. అలాంటి భక్తుల మనోభిప్రాయాల కునుగుణంగా విశేషప్రాముఖ్యత కల్గిన పన్నెండు వ్రత రత్నాలను ఏర్చికూర్చి ఈ "పన్నెండు వ్రతములు" అనే పుస్తకాన్ని మీకందిస్తున్నాము. పవిత్రమైన వ్రతాలను భక్తిశ్రద్ధలతో అనుసరించి భగవదనుగ్రహం పొందగలరని ఆశిస్తున్నాము. ఈ పుస్తకంలో ప్రత్యేకించి లక్షవత్తుల నోము, లక్ష పత్రి నోము కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. - చల్లా వెంకట సూర్యనారాయణ శర్మ
© 2017,www.logili.com All Rights Reserved.