Chaso Kadhalu

By Chaganti Somayajulu (Author)
Rs.125
Rs.125

Chaso Kadhalu
INR
Out Of Stock
125.0
Rs.125
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

చాసో, నాలుగు దశాబ్దాలకు పైగా సాగించిన సాహిత్య వ్యవసాయ సాఫల్యం యీ సంకలనం. 

రాసులకొద్దీ రాయని చాసో ఒక దశలో "విరమించిన కధకుడ"ని  మిత్రులన్నా రచనావ్యాసాంగంలో దీర్ఘవిరామాలను ఆశించే విరమించని కధకుడు చాసో.

ఇది చాసో కధా సర్వస్వం కాదు. తన రచనలనుంచి తానే నిర్మమకారంగా ఎంచికూర్చిన సంకలనం మాత్రమే.చాసోని - కధకుడనడం - అత్యుక్తికాదు. చాసో కధానికా శిల్పాన్ని సమీక్షిస్తూ కొడవటిగంటి కుటుంబరావు యిలా అన్నారు.

           " చాసో ఈ కధల ద్వారా ఆధునిక జీవితాన్ని వాస్తవ దృష్టితో చూసి, చూపించాడు. ఈనాటి జీవితంలో గల కల్మషాన్ని కడగటానికి అవసరమైన అభ్యుదయ భావాలను పుష్కలంగా అందించాడు. ఎక్కడా తిరోగమన వాదంతో రాజీపడలేదు; కళాస్ప్రష్టగా అభూతకల్పనలు చేయలేదు; తాను ద్వేషించే అంశాలపై హద్దుమీరిన ఆవేశం చూపలేదు; తనకు సానుభూతి ఉన్న విషయాలను అందలాలెక్కించి ఊరేగించలేదు".

 

            తన రచనలనే కాదు - శరీరాన్ని కూడా జనోపయోగం కోసం అంకితం చేయాలన్న తపనతో కన్నుమూసిన అభ్యుదయ సాహిత్య ఉద్యమకారుడు చాగంటి సోమయాజులు. 

చాసో, నాలుగు దశాబ్దాలకు పైగా సాగించిన సాహిత్య వ్యవసాయ సాఫల్యం యీ సంకలనం.  రాసులకొద్దీ రాయని చాసో ఒక దశలో "విరమించిన కధకుడ"ని  మిత్రులన్నా రచనావ్యాసాంగంలో దీర్ఘవిరామాలను ఆశించే విరమించని కధకుడు చాసో. ఇది చాసో కధా సర్వస్వం కాదు. తన రచనలనుంచి తానే నిర్మమకారంగా ఎంచికూర్చిన సంకలనం మాత్రమే.చాసోని - కధకుడనడం - అత్యుక్తికాదు. చాసో కధానికా శిల్పాన్ని సమీక్షిస్తూ కొడవటిగంటి కుటుంబరావు యిలా అన్నారు.            " చాసో ఈ కధల ద్వారా ఆధునిక జీవితాన్ని వాస్తవ దృష్టితో చూసి, చూపించాడు. ఈనాటి జీవితంలో గల కల్మషాన్ని కడగటానికి అవసరమైన అభ్యుదయ భావాలను పుష్కలంగా అందించాడు. ఎక్కడా తిరోగమన వాదంతో రాజీపడలేదు; కళాస్ప్రష్టగా అభూతకల్పనలు చేయలేదు; తాను ద్వేషించే అంశాలపై హద్దుమీరిన ఆవేశం చూపలేదు; తనకు సానుభూతి ఉన్న విషయాలను అందలాలెక్కించి ఊరేగించలేదు".               తన రచనలనే కాదు - శరీరాన్ని కూడా జనోపయోగం కోసం అంకితం చేయాలన్న తపనతో కన్నుమూసిన అభ్యుదయ సాహిత్య ఉద్యమకారుడు చాగంటి సోమయాజులు. 

Features

  • : Chaso Kadhalu
  • : Chaganti Somayajulu
  • : Vishalandra
  • : VISHALD225
  • : Paperback
  • : 2013
  • : 220
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 17.08.2013 4 0

Chaso is one of the best short storyteller.


Discussion:Chaso Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam