'చినరావూరు లోని గయ్యాళులు' కధలో గ్రామీణ స్త్రీల చమత్కారాలు, గయ్యాళితనం, గ్రామస్తులలో ఉండే అంటారనితనం వగైరా దురాచారాలు సందర్భానుసారం చక్కగా వివరించిన తేజస్విగారి శైలి పాటకులను ఆకట్టుకుంటుంది. ఈ కధలలో తేజస్వి గారు అతి నేర్పరితనం తో చేసిన కధనం కారణంగా మహిళలలో వివేచన పెరిగి,అది చినికి చినికి గాలివానగా మారి చివరకు రాష్ట్ర ప్రభుత్వాన్నే పడగోట్టగలిగే స్తాయికి చేరిందంటే ఆ కధ సామాన్య ప్రజానీకం పై ఎంతటి ప్రభావాన్ని నేరిపిందో వేరే చెప్పనవసరం లేదు .
ఇలా చెప్పుకుంటూ పోతే,ఈ పుస్తకంలో చేలా విశేషాలున్నాయి.అయినా తినబోతూ రుచులేందుకు ? ఈ కధలన్నీ ఒకదానిని మించి మరొకటి పాటకులను తప్పక ఆకట్టుకుంటాయి. ఆణిముత్యాల వంటి 17 కధలు చక్కగా అలరిస్తాయి.
'చినరావూరు లోని గయ్యాళులు' కధలో గ్రామీణ స్త్రీల చమత్కారాలు, గయ్యాళితనం, గ్రామస్తులలో ఉండే అంటారనితనం వగైరా దురాచారాలు సందర్భానుసారం చక్కగా వివరించిన తేజస్విగారి శైలి పాటకులను ఆకట్టుకుంటుంది. ఈ కధలలో తేజస్వి గారు అతి నేర్పరితనం తో చేసిన కధనం కారణంగా మహిళలలో వివేచన పెరిగి,అది చినికి చినికి గాలివానగా మారి చివరకు రాష్ట్ర ప్రభుత్వాన్నే పడగోట్టగలిగే స్తాయికి చేరిందంటే ఆ కధ సామాన్య ప్రజానీకం పై ఎంతటి ప్రభావాన్ని నేరిపిందో వేరే చెప్పనవసరం లేదు . ఇలా చెప్పుకుంటూ పోతే,ఈ పుస్తకంలో చేలా విశేషాలున్నాయి.అయినా తినబోతూ రుచులేందుకు ? ఈ కధలన్నీ ఒకదానిని మించి మరొకటి పాటకులను తప్పక ఆకట్టుకుంటాయి. ఆణిముత్యాల వంటి 17 కధలు చక్కగా అలరిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.