పరకాయ ప్రవేశం చేసి మూల రచయితలు చేసిన కధానువాదం కు యధాతధంగా ఈ అనువాద కధామాలికను రచించి మీ ముందు ఉంచుతున్నాను.ఇందులో పూర్ణచంద్ర తేజస్వి గారి 8 కధలకు జతగా మరో ఇద్దరి కధలను మరియు నా యాత్రానూభవంకు చెందిన మూడిటిని కలగల్పి పుస్తక రూపంగా మీ ముందుకు తెచ్చాను.వీరు కన్నడ సాహిత్యంలో సుప్రసిద్ధ కదా రచయితగా పేరు గడించారు.
పేరుకు తగినట్లే పున్నమినాటి చంద్రుడిగా పూర్ణచంద్ర తేజస్వి గారు కన్నడిగుల హృదయాలలో వెలుగులు విరజిమ్మే అద్బుత రచనల్ని చేశారు. ఇంతముందే తేజస్వి గారి రచనలు పలు భారతీయ భాషలలోకి అలాగే విదేశీ భాషలలోకి అనువదించబడినవి. 1968 లో కన్నడ భాష నుంచి మొదటి వ్యక్తిగా జ్ఞానపీఠ పురస్కారం పొందిన తేజస్వి ఎన్నో దేశ విదేశ పురస్కారాల్ని తన కైవశం చేసుకొన్నారు. తేజస్వి గారి రచనలలో గ్రామీణ భారతం నిండియుంటుంది. ప్రకృతి, పర్యావరణం, సేంద్రీయ వ్యవసాయం, ఫోటోగ్రఫీ, సంగీత, సాహిత్య విమర్శ ఇలగున వారి జీవితం విశిష్టంగా గడిచిపోయింది. పలుమార్లు కన్నడంలో పునర్ముద్రణ పొందిన ఈ కధలు నచ్చుతాయని ఆశిస్తూ...
.....శాఖమూరు రామగోపాల్
పరకాయ ప్రవేశం చేసి మూల రచయితలు చేసిన కధానువాదం కు యధాతధంగా ఈ అనువాద కధామాలికను రచించి మీ ముందు ఉంచుతున్నాను.ఇందులో పూర్ణచంద్ర తేజస్వి గారి 8 కధలకు జతగా మరో ఇద్దరి కధలను మరియు నా యాత్రానూభవంకు చెందిన మూడిటిని కలగల్పి పుస్తక రూపంగా మీ ముందుకు తెచ్చాను.వీరు కన్నడ సాహిత్యంలో సుప్రసిద్ధ కదా రచయితగా పేరు గడించారు. పేరుకు తగినట్లే పున్నమినాటి చంద్రుడిగా పూర్ణచంద్ర తేజస్వి గారు కన్నడిగుల హృదయాలలో వెలుగులు విరజిమ్మే అద్బుత రచనల్ని చేశారు. ఇంతముందే తేజస్వి గారి రచనలు పలు భారతీయ భాషలలోకి అలాగే విదేశీ భాషలలోకి అనువదించబడినవి. 1968 లో కన్నడ భాష నుంచి మొదటి వ్యక్తిగా జ్ఞానపీఠ పురస్కారం పొందిన తేజస్వి ఎన్నో దేశ విదేశ పురస్కారాల్ని తన కైవశం చేసుకొన్నారు. తేజస్వి గారి రచనలలో గ్రామీణ భారతం నిండియుంటుంది. ప్రకృతి, పర్యావరణం, సేంద్రీయ వ్యవసాయం, ఫోటోగ్రఫీ, సంగీత, సాహిత్య విమర్శ ఇలగున వారి జీవితం విశిష్టంగా గడిచిపోయింది. పలుమార్లు కన్నడంలో పునర్ముద్రణ పొందిన ఈ కధలు నచ్చుతాయని ఆశిస్తూ... .....శాఖమూరు రామగోపాల్
సర్, 1968 లో కన్నడ భాష నుంచి మొదటి వ్యక్తిగా జ్ఞానపీఠ పురస్కారం పొందింది కువెంపుగారు. తేజస్వి కాదు.
© 2017,www.logili.com All Rights Reserved.