కన్నడంలో గొప్పసాహితివేత్త అయిన దివంగత పూర్ణచంద్ర తేజస్విగారి 'జుగారిక్రాస్' అనే నవలకు తెలుగు అనువాదం ఇది. ఈ నవలలో కొంత భాగం తేజస్విగారి ఆత్మకథగానే మనకు కనబడుంది. తన తండ్రైన కువెంపుగారు కర్ణాటక రాష్ట్రానికి ఆస్థానకవిగా, మైసూరు విశ్వవిద్యాలయంకు కులపతిగా, ఆ మీదట జ్ఞానపీఠ ప్రశస్తి పురస్కారాన్ని పొందిన వారుగా గుర్తించుకోబడిన దాన్ని, తన స్వీయ ప్రతిభకు అడ్డంకిగా మారగలదని భావించి, కవులకు మంచి పట్టుగా ఉండేటి బెంగళూరు, మైసూరు, హుబ్లి - ధార్వాడ్ నగరాలలో జీవించక ఎక్కడో విసిరేసినట్లుండే చిక్ మగళూరు జిల్లాలోని మూడిగేరే అనే చిన్న మండలంలో ఘోరారణ్యం చెంతన భూమి కొని దాన్ని సుందర సంపద్భరితమైన తోటగా మార్చి, బమ్మెరపోతనలాగ వ్యవసాయ, సాహిత్య కృషిని చేసిన ధీమంత వ్యక్తి తేజస్విగారు.
కన్నడంలో గొప్పసాహితివేత్త అయిన దివంగత పూర్ణచంద్ర తేజస్విగారి 'జుగారిక్రాస్' అనే నవలకు తెలుగు అనువాదం ఇది. ఈ నవలలో కొంత భాగం తేజస్విగారి ఆత్మకథగానే మనకు కనబడుంది. తన తండ్రైన కువెంపుగారు కర్ణాటక రాష్ట్రానికి ఆస్థానకవిగా, మైసూరు విశ్వవిద్యాలయంకు కులపతిగా, ఆ మీదట జ్ఞానపీఠ ప్రశస్తి పురస్కారాన్ని పొందిన వారుగా గుర్తించుకోబడిన దాన్ని, తన స్వీయ ప్రతిభకు అడ్డంకిగా మారగలదని భావించి, కవులకు మంచి పట్టుగా ఉండేటి బెంగళూరు, మైసూరు, హుబ్లి - ధార్వాడ్ నగరాలలో జీవించక ఎక్కడో విసిరేసినట్లుండే చిక్ మగళూరు జిల్లాలోని మూడిగేరే అనే చిన్న మండలంలో ఘోరారణ్యం చెంతన భూమి కొని దాన్ని సుందర సంపద్భరితమైన తోటగా మార్చి, బమ్మెరపోతనలాగ వ్యవసాయ, సాహిత్య కృషిని చేసిన ధీమంత వ్యక్తి తేజస్విగారు.© 2017,www.logili.com All Rights Reserved.