పదునెక్కిన చరిత్ర
దళిత కవితా చరిత్రలో భాగంగా తీసుకొచ్చిన ఈ పుస్తకంలో 10 అధ్యాయాలున్నాయి. మధ్యయుగం నాటి ద ళిత కవిత్వంతో పాటు దళిత స్త్రీల కవిత్వాన్ని, మాదిగల కవిత్వాన్ని వివిధ అధ్యాయాల కింద చదవొచ్చు. శివకవులు, అన్నమయ్య, కృష్ణ దేవరాయలు, వేమన, వీరబ్రహ్మేంద్రస్వామి నుంచి నేటి దళిత కవులదాకా కులవివక్షను నిరసించిన వైనాన్ని ఇందులో వివరించారు.
డా.కె.లక్ష్మీ నారాయణ
పదునెక్కిన చరిత్రదళిత కవితా చరిత్రలో భాగంగా తీసుకొచ్చిన ఈ పుస్తకంలో 10 అధ్యాయాలున్నాయి. మధ్యయుగం నాటి ద ళిత కవిత్వంతో పాటు దళిత స్త్రీల కవిత్వాన్ని, మాదిగల కవిత్వాన్ని వివిధ అధ్యాయాల కింద చదవొచ్చు. శివకవులు, అన్నమయ్య, కృష్ణ దేవరాయలు, వేమన, వీరబ్రహ్మేంద్రస్వామి నుంచి నేటి దళిత కవులదాకా కులవివక్షను నిరసించిన వైనాన్ని ఇందులో వివరించారు. డా.కె.లక్ష్మీ నారాయణ© 2017,www.logili.com All Rights Reserved.