Diabetic Care

By C L Venkata Rao (Author)
Rs.150
Rs.150

Diabetic Care
INR
NIHILPUB04
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                మధుమేహ వ్యాధికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే ప్రాక్టికల్ మెడికల్ గైడ్ "డయాబెటిక్ గైడ్". ఇందులో కొన్ని ముఖ్య విషయాలు:

- డయాబెటిస్ అంటే ఏమిటి?

- డయాబెటిస్ ఎందుకు వస్తుంది?

- డయాబెటిస్ రాకుండా ఉండటానికి ఎం చెయ్యాలి?

- ఆహరం, వ్యాయామం ద్వారా అదుపులో ఉంచుకోవటం?

- మందులు, ఇన్సులిన్ చికిత్స?

- స్త్రీలకు డయాబెటిస్ ఉంటే ఏం చేయాలి?

                మన దేశంలో 3కోట్లమంది డయాబెటిక్ పేషంట్లు ఉన్నారు. 2025 నాటికి 5.7 కోట్లకు పైన చేరుకోవచ్చునని అంచనా.

                కన్సల్టింగ్ ఫిజిషియన్ల వద్దకు వచ్చే ప్రతి అయిదుగురిలోనూ ఒకరు డయాబెటిక్ పేషెంటు.

               అలా అని డయాబెటిస్ అంటువ్యాధి కాదు. అంటువ్యాధులకన్నా ప్రమాదకరమైనది. డయాబెటిస్ ని నిర్లక్ష్యం చేస్తే ఆ మనిషిని తరుముకు వచ్చే వ్యాధులు అన్నీ ఇన్నీ కావు. బీపి, గుండెజబ్బులు, కిడ్నీలు పాడవటం, కళ్ళు దెబ్బతినటం, గాయాలు మానుపట్టకపోవటం, ఈ రకంగా.... ఒక్క మాటలో చెప్పాలంటే డయాబెటిస్ కల వ్యక్తీ దేహం సమస్త వ్యాధులకూ ఆతిధ్యమిస్తుందంటే అతిశయోక్తికాదు.

              ఇంతటి ప్రమాధకరమైన, మహమ్మారిలాంటి డయాబెటిస్ వ్యాధి గురించి డాక్టర్ సి.యల్. వెంకటరావు గారు వైద్యులకే కాకుండా సాధారణ పాఠకులకు కూడా అర్ధమయ్యే రీతిలో వివరించి చెప్పటం అభినందనీయం.

              ఈ పుస్తకం చదివినవారు దీంట్లో ఉండే విలువైన సమాచారాన్ని ఇతరులకు అందించడం ద్వారా సమాజానికి ఎనలేని సేవచేసిన వారై షుగర్ వ్యాధి గురించి ప్రజానీకాన్ని జాగృతం చేసినవారవుతారు. 

- డాక్టర్ చంద్రశేఖరరెడ్డి

 

                మధుమేహ వ్యాధికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే ప్రాక్టికల్ మెడికల్ గైడ్ "డయాబెటిక్ గైడ్". ఇందులో కొన్ని ముఖ్య విషయాలు: - డయాబెటిస్ అంటే ఏమిటి? - డయాబెటిస్ ఎందుకు వస్తుంది? - డయాబెటిస్ రాకుండా ఉండటానికి ఎం చెయ్యాలి? - ఆహరం, వ్యాయామం ద్వారా అదుపులో ఉంచుకోవటం? - మందులు, ఇన్సులిన్ చికిత్స? - స్త్రీలకు డయాబెటిస్ ఉంటే ఏం చేయాలి?                 మన దేశంలో 3కోట్లమంది డయాబెటిక్ పేషంట్లు ఉన్నారు. 2025 నాటికి 5.7 కోట్లకు పైన చేరుకోవచ్చునని అంచనా.                 కన్సల్టింగ్ ఫిజిషియన్ల వద్దకు వచ్చే ప్రతి అయిదుగురిలోనూ ఒకరు డయాబెటిక్ పేషెంటు.                అలా అని డయాబెటిస్ అంటువ్యాధి కాదు. అంటువ్యాధులకన్నా ప్రమాదకరమైనది. డయాబెటిస్ ని నిర్లక్ష్యం చేస్తే ఆ మనిషిని తరుముకు వచ్చే వ్యాధులు అన్నీ ఇన్నీ కావు. బీపి, గుండెజబ్బులు, కిడ్నీలు పాడవటం, కళ్ళు దెబ్బతినటం, గాయాలు మానుపట్టకపోవటం, ఈ రకంగా.... ఒక్క మాటలో చెప్పాలంటే డయాబెటిస్ కల వ్యక్తీ దేహం సమస్త వ్యాధులకూ ఆతిధ్యమిస్తుందంటే అతిశయోక్తికాదు.               ఇంతటి ప్రమాధకరమైన, మహమ్మారిలాంటి డయాబెటిస్ వ్యాధి గురించి డాక్టర్ సి.యల్. వెంకటరావు గారు వైద్యులకే కాకుండా సాధారణ పాఠకులకు కూడా అర్ధమయ్యే రీతిలో వివరించి చెప్పటం అభినందనీయం.               ఈ పుస్తకం చదివినవారు దీంట్లో ఉండే విలువైన సమాచారాన్ని ఇతరులకు అందించడం ద్వారా సమాజానికి ఎనలేని సేవచేసిన వారై షుగర్ వ్యాధి గురించి ప్రజానీకాన్ని జాగృతం చేసినవారవుతారు.  - డాక్టర్ చంద్రశేఖరరెడ్డి  

Features

  • : Diabetic Care
  • : C L Venkata Rao
  • : Nihil Publications
  • : NIHILPUB04
  • : Paperback
  • : 223
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 04.10.2013 5 0

Dear All, Today i got received this wonderful book in Telugu and i thoroughly gone through all the contest in the book, i felt very excellent in knowing all the facts regarding the diabetes and the way the author Mr.C.L.Venkatrao presenting in the book is very excellent and even it can be understandable to a common man also who is suffering from this Diabetes Mellitus. Yesterday when i gone for Master health checkup, the doctor confirmed that i am suffering from a Type-2 diabetes, I got shocked by knowing this, but by going through this book all my doubts have been vanished and i am filled with a positive attitude by this book and got energy and motivation to fight the Diabetes inside me and Thanks to the writer and thanks to logili team to make reach this book in time even though i am in Mysore.Every Diabetic patient must read and grasp the facts about this book.This is my sincere request.


Discussion:Diabetic Care

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam