మెడికేర్ రోగాలు - మందులు - ఆరోగ్యం మందుల వాడకంలో మెళకువలు, జాగ్రత్తలు గురించి ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. ఇందులోని కొన్ని ముఖ్య విషయ సూచికలు :
- వైరసులు, ఇన్ ఫెక్షలు?
- యాంటిబాక్టిరియల్ డ్రగ్స్?
- యాంటిబయాటిక్స్?
- పెయిన్ కిలర్స్?
- మందులు - రియాక్షన్స్?
- మందులు - సైడ్ ఎఫెక్ట్స్?
- చికన్ గున్యా?
- డెంగ్యూజ్వరం?
- స్వైన్ ఫ్లూ?
- మందులు నిల్వచేయటం?
- మందులు వాడే పద్ధతులు?
మందులు శరీరం మీద చూపే ప్రభావాలు, వ్యాధులు గురించి, మందులు ఎలా వేసుకోవాలి? మందుల సైడ్ ఎఫెక్ట్స్?, ఏ ఏ వ్యాధులకు ఏ ఏ మందులు వాడాలో చాలా వివరంగా డాక్టర్ సి.యల్. వెంకటరావు గారు తెలియజేశారు.
మెడికేర్ రోగాలు - మందులు - ఆరోగ్యం మందుల వాడకంలో మెళకువలు, జాగ్రత్తలు గురించి ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. ఇందులోని కొన్ని ముఖ్య విషయ సూచికలు : - వైరసులు, ఇన్ ఫెక్షలు? - యాంటిబాక్టిరియల్ డ్రగ్స్? - యాంటిబయాటిక్స్? - పెయిన్ కిలర్స్? - మందులు - రియాక్షన్స్? - మందులు - సైడ్ ఎఫెక్ట్స్? - చికన్ గున్యా? - డెంగ్యూజ్వరం? - స్వైన్ ఫ్లూ? - మందులు నిల్వచేయటం? - మందులు వాడే పద్ధతులు? మందులు శరీరం మీద చూపే ప్రభావాలు, వ్యాధులు గురించి, మందులు ఎలా వేసుకోవాలి? మందుల సైడ్ ఎఫెక్ట్స్?, ఏ ఏ వ్యాధులకు ఏ ఏ మందులు వాడాలో చాలా వివరంగా డాక్టర్ సి.యల్. వెంకటరావు గారు తెలియజేశారు.
© 2017,www.logili.com All Rights Reserved.