డాక్టర్ సి.యల్. వెంకటరావు గారు హైబిపి సంబంధించిన సమగ్ర వైద్య సమాచారాన్ని ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో విషయాలు
- బిపి, హైబిపి, లక్షణాలు?
- ఎందుకు వస్తుంది?
- ఎవరికీ వస్తుంది?
- తగ్గించుకోవటం ఎలా?
- పట్టించుకోకపొతే వచ్చే వ్యాధులు, వివరణలు?
- చికిత్స నివారణొపాయలు......
- బిపిని కొలవటం?
- లోబిపి?
- హైబిపికి వాడే మందులు?
- పిల్లలలోనూ ఉంటుంది హైబిపి?
డాక్టర్ సి.యల్. వెంకటరావు అనేక సేవలను అందిస్తూ ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ, హైదరాబాద్ వారిచే 2000 సంవత్సరానికి గాను 'Eminent Scientist' అవార్డును అందుకున్నారు.
డాక్టర్ సి.యల్. వెంకటరావు గారు హైబిపి సంబంధించిన సమగ్ర వైద్య సమాచారాన్ని ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో విషయాలు - బిపి, హైబిపి, లక్షణాలు? - ఎందుకు వస్తుంది? - ఎవరికీ వస్తుంది? - తగ్గించుకోవటం ఎలా? - పట్టించుకోకపొతే వచ్చే వ్యాధులు, వివరణలు? - చికిత్స నివారణొపాయలు...... - బిపిని కొలవటం? - లోబిపి? - హైబిపికి వాడే మందులు? - పిల్లలలోనూ ఉంటుంది హైబిపి? డాక్టర్ సి.యల్. వెంకటరావు అనేక సేవలను అందిస్తూ ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ, హైదరాబాద్ వారిచే 2000 సంవత్సరానికి గాను 'Eminent Scientist' అవార్డును అందుకున్నారు.
© 2017,www.logili.com All Rights Reserved.