అరకు అందాలు
మబ్బులు తాకే తూర్పు కనుమలలో
నింగిని తాకే ఎత్తైన వృక్ష సంపద నడుమ
ఉత్తుంగ పిల్ల జలపాతాల
గల గల పారే సొగసరి సెలయేళ్ళ
కర్ణ పేయమైన సంగీత ధునులలో
అరకు లోయ పచ్చని ప్రకృతి అందాలలో
రంగు రంగుల పిట్టల, పక్షుల,
కిల కిల కుహు కుహూలలో
విరబూసిన పూలు పలకరింపులో
అందమైన ఆహ్లాదమైన ఈ ప్రయాణంలో
నెచ్చెలి నును వెచ్చని ప్రేమ కౌగిలిలో
ఉప్పొంగిన ఉత్సాహంతో
పరవశించి పులకరించి మైమరచిపోనా!
గెడ్డకట్టి పోనా లంబసింగి చల్లదనంలో!
భారతదేశం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి హిమాలయాలు. ప్రకృతి అందాలకి పరవశించే యాత్రికులకు నచ్చే హిల్ స్టేషన్లు మన దేశంలో అనేకం వాటిలో శ్రీనగర్, సిమ్లా, మనాలి, నైనిటాల్, డార్జిలింగ్, ముస్సోరి, ఊటీ, కొడైకెనాల్, మున్నార్, ఆంధ్ర ప్రాంతంలో అరకు మొదలైనవి చూసి పరవశించిన కవులు, సినీ గేయ రచయితలు అనేక పాటలు రాశారు...............
అరకు అందాలు మబ్బులు తాకే తూర్పు కనుమలలోనింగిని తాకే ఎత్తైన వృక్ష సంపద నడుమఉత్తుంగ పిల్ల జలపాతాల గల గల పారే సొగసరి సెలయేళ్ళకర్ణ పేయమైన సంగీత ధునులలోఅరకు లోయ పచ్చని ప్రకృతి అందాలలోరంగు రంగుల పిట్టల, పక్షుల, కిల కిల కుహు కుహూలలో విరబూసిన పూలు పలకరింపులో అందమైన ఆహ్లాదమైన ఈ ప్రయాణంలో నెచ్చెలి నును వెచ్చని ప్రేమ కౌగిలిలో ఉప్పొంగిన ఉత్సాహంతో పరవశించి పులకరించి మైమరచిపోనా! గెడ్డకట్టి పోనా లంబసింగి చల్లదనంలో! భారతదేశం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి హిమాలయాలు. ప్రకృతి అందాలకి పరవశించే యాత్రికులకు నచ్చే హిల్ స్టేషన్లు మన దేశంలో అనేకం వాటిలో శ్రీనగర్, సిమ్లా, మనాలి, నైనిటాల్, డార్జిలింగ్, ముస్సోరి, ఊటీ, కొడైకెనాల్, మున్నార్, ఆంధ్ర ప్రాంతంలో అరకు మొదలైనవి చూసి పరవశించిన కవులు, సినీ గేయ రచయితలు అనేక పాటలు రాశారు...............© 2017,www.logili.com All Rights Reserved.