విజ్ఞులు - ప్రపంచంలో పుట్టిన ప్రతి మొక్క ఔషధ మొక్కేనని, అయితే అన్ని మొక్కల ఉపయోగాలకు సంబంధించిన పరిజ్ఞానం లేకపోవటంతో ఎవరూ వీటిపై దృష్టి సారించటం లేదని అన్నారు. ఇంత కాలంగా అడవులలోను, పంట పొలాలలోను, బీడు లేదా బంజరు భూములలోను ప్రకృతి సిద్దంగా పెరిగే మొక్కలనే సేకరించి ఔషధ పరిశ్రమలలో ఉపయోగించటం జరిగింది.
ప్రకృతిలోని చెట్టు, పుట్ట, ఆకు అలములను ప్రాచీన కాలంలోనే మానవుడు తనకు అనుకూలంగా మలచుకున్నాడు. ప్రకృతి వైపరీత్యాలనుంచి జంతువులు వల్ల కలిగే గాయాలు, రోగాలకు ఆకుల పసరలను వాడటం నేర్చుకున్నాడు. ఈ విధంగా ఔషధ మొక్కలతో వైద్యానికి వినియోగించుకున్నారు.
ప్రకృతి వైద్య విధానంలో అల్లోపతీ, హోమియోపతి, ఆయుర్వేదం, నేచురోపతి, ఆక్యుపంక్చర్ లాంటి విధానాలు మానవులకు అందుబాటులో ఉన్నా, సంప్రదాయ దేశీయ వైద్యంపై ప్రజలు మక్కువ చూపుతున్న విషయం మరువరానిది. ఈ మందు మొక్కలుపై అన్ని వైద్య విధానాల్లోనూ మొక్కలు ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఇందులోని విషయాలు
- ప్రతి మొక్క ఔషధమే!
- ఆయుర్వేదంతో చిట్కా ఆరోగ్యం
- ఔషధ మొక్కలపై హైదరాబాదు సదస్సు
- ఔషధలుగా మసాలా దినుసులు
- ఆకులతో ఆరోగ్యం
- ఆకు కూరలతో ఆరోగ్యం
- కరివేపాకు ఏరిపారేయకండి
- కొత్తిమీర - ఔషధ గుణాలు
- దీర్ఘ వ్యాధుల నుంచి రక్షణనిచ్చే పండ్లు - కూరగాయలు
- ఔషదాలుగా విటమిన్లు
- పండ్లు - కూరగాయలు రసాలు - ఔషధ విలువలు
- మధుమేహ వ్యాధులకు దివ్యౌషధం
- ఔషధ గుణాలు గల బొప్పాయి
- అసాధారణ మందు మొక్కలు
- విదేశీ మార్కేట్ ఉంటేనే ఔషధ మొక్కలు లాభసాటి
- మన రాష్ట్రానికనువైన కొన్ని ఔషధ మొక్కలు
- జిల్లాకు అనువైన ఔషధ మొక్కలు
- శక్తి దాతలు పోషక పదార్ధాలు
ఇంకా అనేక ఔషధ మొక్కల గురించి వాటి వలన కలుగు ప్రయోజనాలను తెలుసుకోవచ్చు. ఔషధ మొక్కల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుత వైద్య చికిత్సకు ఉపయోగపడుతుంది. ఇంకా మన ఆరోగ్యానికి సంబంధించిన ఔషధ మొక్కల గురించి చాలా అద్భుతంగా తెలిపారు. మొక్కల ప్రాధాన్యత గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను.
- డా. గుణవర్ధన్
విజ్ఞులు - ప్రపంచంలో పుట్టిన ప్రతి మొక్క ఔషధ మొక్కేనని, అయితే అన్ని మొక్కల ఉపయోగాలకు సంబంధించిన పరిజ్ఞానం లేకపోవటంతో ఎవరూ వీటిపై దృష్టి సారించటం లేదని అన్నారు. ఇంత కాలంగా అడవులలోను, పంట పొలాలలోను, బీడు లేదా బంజరు భూములలోను ప్రకృతి సిద్దంగా పెరిగే మొక్కలనే సేకరించి ఔషధ పరిశ్రమలలో ఉపయోగించటం జరిగింది. ప్రకృతిలోని చెట్టు, పుట్ట, ఆకు అలములను ప్రాచీన కాలంలోనే మానవుడు తనకు అనుకూలంగా మలచుకున్నాడు. ప్రకృతి వైపరీత్యాలనుంచి జంతువులు వల్ల కలిగే గాయాలు, రోగాలకు ఆకుల పసరలను వాడటం నేర్చుకున్నాడు. ఈ విధంగా ఔషధ మొక్కలతో వైద్యానికి వినియోగించుకున్నారు. ప్రకృతి వైద్య విధానంలో అల్లోపతీ, హోమియోపతి, ఆయుర్వేదం, నేచురోపతి, ఆక్యుపంక్చర్ లాంటి విధానాలు మానవులకు అందుబాటులో ఉన్నా, సంప్రదాయ దేశీయ వైద్యంపై ప్రజలు మక్కువ చూపుతున్న విషయం మరువరానిది. ఈ మందు మొక్కలుపై అన్ని వైద్య విధానాల్లోనూ మొక్కలు ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఇందులోని విషయాలు - ప్రతి మొక్క ఔషధమే! - ఆయుర్వేదంతో చిట్కా ఆరోగ్యం - ఔషధ మొక్కలపై హైదరాబాదు సదస్సు - ఔషధలుగా మసాలా దినుసులు - ఆకులతో ఆరోగ్యం - ఆకు కూరలతో ఆరోగ్యం - కరివేపాకు ఏరిపారేయకండి - కొత్తిమీర - ఔషధ గుణాలు - దీర్ఘ వ్యాధుల నుంచి రక్షణనిచ్చే పండ్లు - కూరగాయలు - ఔషదాలుగా విటమిన్లు - పండ్లు - కూరగాయలు రసాలు - ఔషధ విలువలు - మధుమేహ వ్యాధులకు దివ్యౌషధం - ఔషధ గుణాలు గల బొప్పాయి - అసాధారణ మందు మొక్కలు - విదేశీ మార్కేట్ ఉంటేనే ఔషధ మొక్కలు లాభసాటి - మన రాష్ట్రానికనువైన కొన్ని ఔషధ మొక్కలు - జిల్లాకు అనువైన ఔషధ మొక్కలు - శక్తి దాతలు పోషక పదార్ధాలు ఇంకా అనేక ఔషధ మొక్కల గురించి వాటి వలన కలుగు ప్రయోజనాలను తెలుసుకోవచ్చు. ఔషధ మొక్కల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుత వైద్య చికిత్సకు ఉపయోగపడుతుంది. ఇంకా మన ఆరోగ్యానికి సంబంధించిన ఔషధ మొక్కల గురించి చాలా అద్భుతంగా తెలిపారు. మొక్కల ప్రాధాన్యత గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. - డా. గుణవర్ధన్
© 2017,www.logili.com All Rights Reserved.