లైంగిక పదజాలం పెదవి దాటటమ్ పరమ అపరాధ భావంగా చూసే రోజుల్లో లైంగిక జీవితాన్ని శాస్త్రీయంగా ఆవిష్కరించిన డాక్టర్ జి.సమరం లక్షలాది కుటుంబాలలో దాంపత్య సౌరభ్యాన్ని గుబాళించారు.
శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం వల్లే లైంగిక ఆరోగ్యం, లైంగిక తృప్తి అని చెప్పి వాటిగురించి జీవిత భాగస్వాములు భావాలు పంచుకునేలా, చర్చించేలా భావవిప్లవానికి తెరతీసారు. బయటికి చెప్పుకోలేని చిన్న చిన్న అనుమానాలు తొలగించి. ఎందరినో నిరాశానిస్ప్రహలు నుంచి విముక్తం చేశారు. అప్పటి నుంచి డాక్టర్ సమరం ఈ అంశంపై అక్షరయజ్ఞం చేస్తూనే ఉన్నారు. స్త్రీ పురుష సంబంధాలు సంతోషకరంగా మలచడానికి ఈ గ్రంథం తోడ్పడగలదని ఆశిస్తున్నాము.
లైంగిక పదజాలం పెదవి దాటటమ్ పరమ అపరాధ భావంగా చూసే రోజుల్లో లైంగిక జీవితాన్ని శాస్త్రీయంగా ఆవిష్కరించిన డాక్టర్ జి.సమరం లక్షలాది కుటుంబాలలో దాంపత్య సౌరభ్యాన్ని గుబాళించారు. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం వల్లే లైంగిక ఆరోగ్యం, లైంగిక తృప్తి అని చెప్పి వాటిగురించి జీవిత భాగస్వాములు భావాలు పంచుకునేలా, చర్చించేలా భావవిప్లవానికి తెరతీసారు. బయటికి చెప్పుకోలేని చిన్న చిన్న అనుమానాలు తొలగించి. ఎందరినో నిరాశానిస్ప్రహలు నుంచి విముక్తం చేశారు. అప్పటి నుంచి డాక్టర్ సమరం ఈ అంశంపై అక్షరయజ్ఞం చేస్తూనే ఉన్నారు. స్త్రీ పురుష సంబంధాలు సంతోషకరంగా మలచడానికి ఈ గ్రంథం తోడ్పడగలదని ఆశిస్తున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.