జీవితంలో అతి ముఖ్యమైన సెక్స్ గురించిన విజ్ఞానం లేక, జీవితాలను, దుఃఖభాజనం చేసుకున్న స్త్రీ పురుషులు ఎందరో ఉన్నారు. ఎన్ని కుటుంబాలో అజ్ఞానంచేత, భయం, సిగ్గు, సంకోచంతో ఎవర్నీ అడగలేక, తమ సందేహాలను నివృత్తి చేసుకోనలేక ఎంతో విలువైన డబ్బుని, అంతకంటే ముఖ్యమైన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అలాంటి సోదర, సోదరీమణుల కేందరికో మంచి మిత్రునిలా బుజ్జగించి, గృహ వైద్యునిలా హెచ్చరించి, సాధికారికంగా సోదాహరణంగా, అన్ని సమస్యలకు 'కీ' లా జవాబు చెప్పే పుస్తకమే డాక్టర్ సమరం రచించిన "సెక్స్ సైన్స్".
ఆదర్శప్రాయమైన దాంపత్య జీవితానికి సెక్స్ విజ్ఞానం ఎంతో అవసరం. ఛాందస భావాల సంకెళ్ళు త్రెంచుకొని, సుఖ జీవనం కోసం ఆరాటపడే యువతీ యువకులకు ప్రముఖ వైద్యులు సమరం గారు అందించే బహుమానం 'సెక్స్ సైన్స్' మీ ఇంట్లో భద్రపరచండి. అందరికీ ఉపకరిస్తుంది.
సంసార సుఖపు మాధుర్యం పొందండి.
జీవితంలో అతి ముఖ్యమైన సెక్స్ గురించిన విజ్ఞానం లేక, జీవితాలను, దుఃఖభాజనం చేసుకున్న స్త్రీ పురుషులు ఎందరో ఉన్నారు. ఎన్ని కుటుంబాలో అజ్ఞానంచేత, భయం, సిగ్గు, సంకోచంతో ఎవర్నీ అడగలేక, తమ సందేహాలను నివృత్తి చేసుకోనలేక ఎంతో విలువైన డబ్బుని, అంతకంటే ముఖ్యమైన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అలాంటి సోదర, సోదరీమణుల కేందరికో మంచి మిత్రునిలా బుజ్జగించి, గృహ వైద్యునిలా హెచ్చరించి, సాధికారికంగా సోదాహరణంగా, అన్ని సమస్యలకు 'కీ' లా జవాబు చెప్పే పుస్తకమే డాక్టర్ సమరం రచించిన "సెక్స్ సైన్స్". ఆదర్శప్రాయమైన దాంపత్య జీవితానికి సెక్స్ విజ్ఞానం ఎంతో అవసరం. ఛాందస భావాల సంకెళ్ళు త్రెంచుకొని, సుఖ జీవనం కోసం ఆరాటపడే యువతీ యువకులకు ప్రముఖ వైద్యులు సమరం గారు అందించే బహుమానం 'సెక్స్ సైన్స్' మీ ఇంట్లో భద్రపరచండి. అందరికీ ఉపకరిస్తుంది. సంసార సుఖపు మాధుర్యం పొందండి.super
© 2017,www.logili.com All Rights Reserved.