కోరికలకు సుఖపడే మర్గాలేన్నెన్నో !
చావనేదే లేకుంటే బ్రతకడంలో ఏముంది రుచి ?
గాలిబ్ గీతాల అనువాదం చాలా అందంగా, మూలానికి సన్నిహితంగా ఉంది. భావస్పోరకంగా, ఉర్డులోని భావం పొల్లుపోకుండా.... సరసమైన తెలుగు లో అనువదించారు.ఉర్దూ సాహిత్యంలోని మాధుర్యాన్ని రుచి చూపించదలచి సఫలమయ్యారని భావిస్తున్నాను.
..... లక్ష్మణరావు పతంగే
నిజంగా ఒక వినూత్న విశిష్టానువాదం... ఈ అనువాదకృతి గాలిబ్ గుండెలో చొరబడి చేసిన చిక్కని రచన..... గాలిబ్ కవితా జీవనాడి పట్టుకున్నారు..... గాలిబ్ కవితలోని రసవత్తను చమత్కృతి స్పష్టపరచారు......
...... ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
కోరికలకు సుఖపడే మర్గాలేన్నెన్నో ! చావనేదే లేకుంటే బ్రతకడంలో ఏముంది రుచి ? గాలిబ్ గీతాల అనువాదం చాలా అందంగా, మూలానికి సన్నిహితంగా ఉంది. భావస్పోరకంగా, ఉర్డులోని భావం పొల్లుపోకుండా.... సరసమైన తెలుగు లో అనువదించారు.ఉర్దూ సాహిత్యంలోని మాధుర్యాన్ని రుచి చూపించదలచి సఫలమయ్యారని భావిస్తున్నాను. ..... లక్ష్మణరావు పతంగే నిజంగా ఒక వినూత్న విశిష్టానువాదం... ఈ అనువాదకృతి గాలిబ్ గుండెలో చొరబడి చేసిన చిక్కని రచన..... గాలిబ్ కవితా జీవనాడి పట్టుకున్నారు..... గాలిబ్ కవితలోని రసవత్తను చమత్కృతి స్పష్టపరచారు...... ...... ఆచార్య ఎల్లూరి శివారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.