ఎన్నో సంవత్సరాలుగా వివిధ విధ్యా సంస్థల్లో గణితాన్ని సులభంగా నేర్పే మార్గాలు వివరిస్తూ గణితశాస్త్ర విధ్యార్దులకు సుపరిచితమైన శ్రీధర చంద్రశేఖర శాస్త్రి గారు ఈ పుస్తకంలో గణితంలో సులభ పద్ధతులు, పజిల్స్ వాటికి సుభోధకంగా సమాధానాలు సూచించి గణితమంటే భయపడే బాలలకు సుభోధకం చేసి గణితమంత తేలిక లేదని ఈ పుస్తకం ద్వారా తెలియజేసారు.
ప్రతి విద్యార్ధి వద్ద వుండవలసిన పుస్తకం ఈ గణిత విన్యాసాలు.
ఎన్నో సంవత్సరాలుగా వివిధ విధ్యా సంస్థల్లో గణితాన్ని సులభంగా నేర్పే మార్గాలు వివరిస్తూ గణితశాస్త్ర విధ్యార్దులకు సుపరిచితమైన శ్రీధర చంద్రశేఖర శాస్త్రి గారు ఈ పుస్తకంలో గణితంలో సులభ పద్ధతులు, పజిల్స్ వాటికి సుభోధకంగా సమాధానాలు సూచించి గణితమంటే భయపడే బాలలకు సుభోధకం చేసి గణితమంత తేలిక లేదని ఈ పుస్తకం ద్వారా తెలియజేసారు. ప్రతి విద్యార్ధి వద్ద వుండవలసిన పుస్తకం ఈ గణిత విన్యాసాలు.© 2017,www.logili.com All Rights Reserved.