సాధారణంగా విద్యార్థులు ఎక్కువగా భయపడేది లెక్కలంటేనే, ఏ కాంపిటేటివ్ పరీక్షలలోనైన గణిత పరిజ్ఞానం ఎక్కువ అవసరం. సామాన్యంగా గణితంలో తారసపడే గుణకారాలు, భాగహారాలు వర్గము! వర్గమూలము! రుసుము, శాతము, కూడికలు, తీసివేతలు లేదా కాలిక్యులేటర్స్ కన్నా కాలిక్యులేషన్స్ చేయవచ్చును. ఈ పుస్తకములో అటువంటి కొన్ని పద్ధతులను విస్తరిస్తూ గణిత ప్రపంచంలోని కొంతమంది మేధావులు వారి పద్ధతులు తెలియ చేయబడ్డాయి. విద్యార్థులకు లెక్కలంటే ఆటలాగా, ఒక హాబిట్ లాగా ఒక క్రేజీ లాగా పరిచయం చెయ్యడంలో ఈ పుస్తకం ఎంతో ఉపకరిస్తుంది.
- శ్రీధర చంద్రశేఖర శాస్త్రి
సాధారణంగా విద్యార్థులు ఎక్కువగా భయపడేది లెక్కలంటేనే, ఏ కాంపిటేటివ్ పరీక్షలలోనైన గణిత పరిజ్ఞానం ఎక్కువ అవసరం. సామాన్యంగా గణితంలో తారసపడే గుణకారాలు, భాగహారాలు వర్గము! వర్గమూలము! రుసుము, శాతము, కూడికలు, తీసివేతలు లేదా కాలిక్యులేటర్స్ కన్నా కాలిక్యులేషన్స్ చేయవచ్చును. ఈ పుస్తకములో అటువంటి కొన్ని పద్ధతులను విస్తరిస్తూ గణిత ప్రపంచంలోని కొంతమంది మేధావులు వారి పద్ధతులు తెలియ చేయబడ్డాయి. విద్యార్థులకు లెక్కలంటే ఆటలాగా, ఒక హాబిట్ లాగా ఒక క్రేజీ లాగా పరిచయం చెయ్యడంలో ఈ పుస్తకం ఎంతో ఉపకరిస్తుంది. - శ్రీధర చంద్రశేఖర శాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.