బుజ్జోడమ్మా బుజ్జోడు
భూమికి జానెడు ఉన్నాడు
నింగికి నిచ్చెన వేశాడు
ఉరుముల మైకులు పెట్టాడు
మెరుపుల తీగెలు అల్లాడు
చుక్కల తోరణ కట్టాడు
చంద్రుని పెద్దగ పిల్చాడు
మబ్బుల వేదిక ఎక్కాడు
బాల్యం బంగారన్నాడు
బాలల హక్కులు ఎవన్నాడు?
పిడుగులు పిల్లలు విన్నారు
గట్టిగ చప్పట్లు కొట్టారు
చినుకుల రాకెట్ ఎక్కాడు
చివ్వున నేలన పడ్డాడు.
ఈ పుస్తకంలో పిల్లలకు సంబంధించిన గేయాలు ఉన్నాయి. తల్లులు పాడే జోలపాటలు, లాలి పాటలు, చందమామ పాటలు ఎన్నో ఉన్నాయి. పిల్లలు త్వరగా గ్రహించే విధంగా సరళమైన బాషలో రచించారు. పిల్లలకు వినోదాన్ని పంచి, దాని ద్వారా విజ్ఞానాన్ని పెంచి, మానసిక వికాసాన్ని కలిగించడానికి ఇది ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది.
- వి. చంద్రశేఖర శాస్త్రి
బుజ్జోడమ్మా బుజ్జోడు భూమికి జానెడు ఉన్నాడు నింగికి నిచ్చెన వేశాడు ఉరుముల మైకులు పెట్టాడు మెరుపుల తీగెలు అల్లాడు చుక్కల తోరణ కట్టాడు చంద్రుని పెద్దగ పిల్చాడు మబ్బుల వేదిక ఎక్కాడు బాల్యం బంగారన్నాడు బాలల హక్కులు ఎవన్నాడు? పిడుగులు పిల్లలు విన్నారు గట్టిగ చప్పట్లు కొట్టారు చినుకుల రాకెట్ ఎక్కాడు చివ్వున నేలన పడ్డాడు. ఈ పుస్తకంలో పిల్లలకు సంబంధించిన గేయాలు ఉన్నాయి. తల్లులు పాడే జోలపాటలు, లాలి పాటలు, చందమామ పాటలు ఎన్నో ఉన్నాయి. పిల్లలు త్వరగా గ్రహించే విధంగా సరళమైన బాషలో రచించారు. పిల్లలకు వినోదాన్ని పంచి, దాని ద్వారా విజ్ఞానాన్ని పెంచి, మానసిక వికాసాన్ని కలిగించడానికి ఇది ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. - వి. చంద్రశేఖర శాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.