మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ సీ.యల్. వెంకటరావు 1955 జాలైలో జన్మించారు.
1979 లో శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి ఎం.బి.బి.ఎస్ పూర్తిచేసి, 1983 లో అదే యూనివర్శిటి నుంచి ఎం.ఎస్(జనరల్ సర్జరీ) పూర్తి చేశారు.
1987లో ఎడెన్ బర్గ్ (యునైటెడ్ కింగడమ్)లో ఎఫ్.ఆర్.సీ.యస్. పూర్తి చేశారు. 1989 లో డిల్లీలో డిప్లమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పూర్తి చేశారు.
బొంబాయిలోని టి.ఎన్.మెడికల్ కాలేజి, మద్రాస్ మెడికల్ కాలేజి, ఉస్మానియా మెడికల్ కాలేజీల్లో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. దేశ విదేశాల్లో జరిగిన ఎన్నో సదస్సులు, సమావేశాల్లో పాల్గొన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలోని ఇమేజ్ హాస్పిటల్స్ లో 'సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజి' విభాగాధిపతిగా పని చేస్తున్న వీరికీ సామజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి బహు మెండు.
టెలిఫోన్ అడ్వయిజరీ బోర్డు సభ్యునిగా, హైదరాబాద్ దూరదర్శన్ కు సంబంధించి టివి సీరియల్స్ అండ్ ఫీచర్ ఫిల్మ్ స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా, ఇండియన్ ఎయిర్ లైన్స్ కంట్రీబ్యూటరీ ఫ్యామ్లీ మెడికల్ స్కీమ్ పానెల్ కు సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ గా, మెంబర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వివిధ హోదాల్లో డాక్టర్ సీ.యల్. వెంకటరావు గతంలో పనిచేసి ఆయా రంగాలకు తమ అమూల్యమైన సలహా సంప్రదింపులను అందించారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఎక్టిక్యూటివ్ కౌన్సిల్ మెంబరు, వైస్ ప్రెసిడెంట్ కిసాన్ ఫోరమ్, గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ అసోసీయేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చార్మినార్ శాఖ గౌరవ కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు.
పుట్టిన ప్రతి పిల్లవాడికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలనే సేవాదృక్పదంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ టీకాల కేంద్రాలను హైదరాబాదులో నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ, హైదరాబాద్ వారిచే 2000 సంవత్సరానికి గాను 'Eminent Scientist' అవార్డును అందుకున్నారు.
మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ సీ.యల్. వెంకటరావు 1955 జాలైలో జన్మించారు. 1979 లో శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి ఎం.బి.బి.ఎస్ పూర్తిచేసి, 1983 లో అదే యూనివర్శిటి నుంచి ఎం.ఎస్(జనరల్ సర్జరీ) పూర్తి చేశారు. 1987లో ఎడెన్ బర్గ్ (యునైటెడ్ కింగడమ్)లో ఎఫ్.ఆర్.సీ.యస్. పూర్తి చేశారు. 1989 లో డిల్లీలో డిప్లమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పూర్తి చేశారు. బొంబాయిలోని టి.ఎన్.మెడికల్ కాలేజి, మద్రాస్ మెడికల్ కాలేజి, ఉస్మానియా మెడికల్ కాలేజీల్లో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. దేశ విదేశాల్లో జరిగిన ఎన్నో సదస్సులు, సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలోని ఇమేజ్ హాస్పిటల్స్ లో 'సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజి' విభాగాధిపతిగా పని చేస్తున్న వీరికీ సామజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి బహు మెండు. టెలిఫోన్ అడ్వయిజరీ బోర్డు సభ్యునిగా, హైదరాబాద్ దూరదర్శన్ కు సంబంధించి టివి సీరియల్స్ అండ్ ఫీచర్ ఫిల్మ్ స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా, ఇండియన్ ఎయిర్ లైన్స్ కంట్రీబ్యూటరీ ఫ్యామ్లీ మెడికల్ స్కీమ్ పానెల్ కు సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ గా, మెంబర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వివిధ హోదాల్లో డాక్టర్ సీ.యల్. వెంకటరావు గతంలో పనిచేసి ఆయా రంగాలకు తమ అమూల్యమైన సలహా సంప్రదింపులను అందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఎక్టిక్యూటివ్ కౌన్సిల్ మెంబరు, వైస్ ప్రెసిడెంట్ కిసాన్ ఫోరమ్, గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ అసోసీయేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చార్మినార్ శాఖ గౌరవ కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు. పుట్టిన ప్రతి పిల్లవాడికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలనే సేవాదృక్పదంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ టీకాల కేంద్రాలను హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ, హైదరాబాద్ వారిచే 2000 సంవత్సరానికి గాను 'Eminent Scientist' అవార్డును అందుకున్నారు.Sir na wife ki four time heart pine vachindi swasa adatam ledu hospital ki vellthe 3days okka sare injunction vesthunaru na wife paresithi ala untundi pls
© 2017,www.logili.com All Rights Reserved.