కాలగణనకు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జనవరి మొదలుకుని డిసెంబర్ వరకూ ఉన్న క్యాలెండర్ ను ఉపయోగిస్తూ ఉన్నారు. దీనికే 'గ్రికేరియన్ క్యాలెండర్' అని పేరు. దీన్ని వాడుకలో కేవలం లౌకిక వ్యవహారాలకు మాత్రమే ఉపయోగించడం జరిగుతోంది. సాంప్రదాయ విషయాలు అంటే శుభకార్యాలు, పండగలు, వ్రతాలు వంటి వాటి విషయానికి వస్తే మన సంప్రదాయ కాలగణన సాధనమును ఉపయోగిస్తారు. దీనినే "పంచాంగం" అని అంటారు. ఈ పంచాంగం తయారికి లేదా కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం అమల్లోవున్న విధానాలు మాత్రం రెండు అవే 'సూర్యమానం' మరియు 'చంద్రమానం'.
ఈ మాసాలన్నింటికి ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. ఈ మాసాలలో వివిధ విధులను పాటించడం, వివిధ పూజలు చేయడం వంటి ఆచారాలు అనుసరించే విధానాలు, వాటి వైశిష్ట్యాన్ని, గొప్పతనాన్ని వివరించి చెప్పిందే ఈ పుస్తకం.
-ఐ.ఎల్.ఎన్. చంద్రశేఖర్ రావు.
కాలగణనకు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జనవరి మొదలుకుని డిసెంబర్ వరకూ ఉన్న క్యాలెండర్ ను ఉపయోగిస్తూ ఉన్నారు. దీనికే 'గ్రికేరియన్ క్యాలెండర్' అని పేరు. దీన్ని వాడుకలో కేవలం లౌకిక వ్యవహారాలకు మాత్రమే ఉపయోగించడం జరిగుతోంది. సాంప్రదాయ విషయాలు అంటే శుభకార్యాలు, పండగలు, వ్రతాలు వంటి వాటి విషయానికి వస్తే మన సంప్రదాయ కాలగణన సాధనమును ఉపయోగిస్తారు. దీనినే "పంచాంగం" అని అంటారు. ఈ పంచాంగం తయారికి లేదా కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం అమల్లోవున్న విధానాలు మాత్రం రెండు అవే 'సూర్యమానం' మరియు 'చంద్రమానం'. ఈ మాసాలన్నింటికి ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. ఈ మాసాలలో వివిధ విధులను పాటించడం, వివిధ పూజలు చేయడం వంటి ఆచారాలు అనుసరించే విధానాలు, వాటి వైశిష్ట్యాన్ని, గొప్పతనాన్ని వివరించి చెప్పిందే ఈ పుస్తకం. -ఐ.ఎల్.ఎన్. చంద్రశేఖర్ రావు.© 2017,www.logili.com All Rights Reserved.