మూడు కధలు, ముప్పై కవితలు
కవిత్వం మనల్ని ఆలోచింప చేయాలి. వీలైతే కార్యోన్ముఖులను చేయాలి .అనుభవాల కొలిమిలో ఆలోచనలకు పదును పెట్టాలి . స్పందించిన ప్రతివారు ఆయుధాలు పుచ్చుకొని యుద్దరంగంలోనికి దిగాలని కాదు. ఆ అవసరం లేదు. యుద్దాలు చేసేవారు చేస్తూనే ఉన్నారు . కాకపోతే అవినీతి , అన్యాయాలను రూపుమాపడానికి సాయం సమాజానికి చేయాల్సిన బాధ్యత మనది.
మూడు కధలు, ముప్పై కవితలు కవిత్వం మనల్ని ఆలోచింప చేయాలి. వీలైతే కార్యోన్ముఖులను చేయాలి .అనుభవాల కొలిమిలో ఆలోచనలకు పదును పెట్టాలి . స్పందించిన ప్రతివారు ఆయుధాలు పుచ్చుకొని యుద్దరంగంలోనికి దిగాలని కాదు. ఆ అవసరం లేదు. యుద్దాలు చేసేవారు చేస్తూనే ఉన్నారు . కాకపోతే అవినీతి , అన్యాయాలను రూపుమాపడానికి సాయం సమాజానికి చేయాల్సిన బాధ్యత మనది.© 2017,www.logili.com All Rights Reserved.