24 అక్షరాలు, 24 వేల శ్లోకాలు గాయత్రీ రామాయణం
విద్యారణ్యులు రచించిన 'రామాయణ రహస్యం', అలాగే 'తత్వసంగ్రహ రామాయణం' లోని బాలకాండ లోని అయిదవ సర్గలోనూ, గోవిందరాజుల వారు రచించిన 'భాషణ' అనే టీకాలో రామాయణాన్ని గాయత్రి స్వరూపంగా పేర్కొనటం జరిగింది. వీటిల్లో ఒక విషయాన్ని ప్రతిపాదించారు. వాల్మీకి రామాయణంలోని 24 వేల శ్లోకాలలో ప్రతి వేయి శ్లోకాలకు గల మొదటి శ్లోకాన్ని తీసుకుని 24 శ్లోకాల సంకలనం చేసి ఈ 24 శ్లోకాలకు గల మొదటి అక్షరాలను వరుసగా వ్రాసుకుంటే అది గాయత్రి మంత్రం అని కనుగొన్నారు.
దీని భావమేమిటంటే గాయత్రి మంత్రం యొక్క విస్తారమే వాల్మీకి................
24 అక్షరాలు, 24 వేల శ్లోకాలు గాయత్రీ రామాయణం విద్యారణ్యులు రచించిన 'రామాయణ రహస్యం', అలాగే 'తత్వసంగ్రహ రామాయణం' లోని బాలకాండ లోని అయిదవ సర్గలోనూ, గోవిందరాజుల వారు రచించిన 'భాషణ' అనే టీకాలో రామాయణాన్ని గాయత్రి స్వరూపంగా పేర్కొనటం జరిగింది. వీటిల్లో ఒక విషయాన్ని ప్రతిపాదించారు. వాల్మీకి రామాయణంలోని 24 వేల శ్లోకాలలో ప్రతి వేయి శ్లోకాలకు గల మొదటి శ్లోకాన్ని తీసుకుని 24 శ్లోకాల సంకలనం చేసి ఈ 24 శ్లోకాలకు గల మొదటి అక్షరాలను వరుసగా వ్రాసుకుంటే అది గాయత్రి మంత్రం అని కనుగొన్నారు. దీని భావమేమిటంటే గాయత్రి మంత్రం యొక్క విస్తారమే వాల్మీకి................© 2017,www.logili.com All Rights Reserved.